తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2017)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతిభా పురస్కారాలు (2017)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2017
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం.[1] భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులోవిశ్వవిద్యాలయం స్థాపించబడింది.

1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

పురస్కార గ్రహీతలు[మార్చు]

2017 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[1]

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 మొవ్వ వృసాద్రిపతి కవిత్వం
2 ద్వానా శాస్త్రి విమర్శ
3 జి. రంగారెడ్డి చిత్రకళ
4 ఎ. వేలు శిల్పకళ
5 భాగవతుల సేతురాం నృత్యం
6 నేమాని సోమయాజులు సంగీతం
7 దేవులపల్లి అమర్ పత్రికారంగం
8 పానుగంటి చంద్రశేఖర్‌ నాటకం
9 సూర్య భగవంతరావు జానపదము
10 ముద్దు రాజయ్య అవధానం
11 శిలాలోలిత రచయిత్రి
12 పీవీ సునిల్‌ కుమార్‌ కథ/నవల

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్రజ్యోతి (15 November 2018). "12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు". Archived from the original on 15 November 2018. Retrieved 15 November 2018.

ఇతర లంకెలు[మార్చు]

  1. ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015)