తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు (పుస్తకం)
Jump to navigation
Jump to search
తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు (పుస్తకం) | |
కృతికర్త: | డా. ద్యావనపల్లి సత్యనారాయణ |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | తెలంగాణలోని చారిత్రక స్థలాలు |
ప్రచురణ: | తెలంగాణ రిసోర్స్ సెంటర్ |
విడుదల: | 2016 |
పేజీలు: | 160 |
తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు అనేది తెలంగాణలోని చారిత్రక స్థలాల గురించి రాయబడిన పుస్తకం. చరిత్ర పరిశోధకుడు డా. ద్యావనపల్లి సత్యనారాయణ రాసిన ఈ పుస్తకం 2016లో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రచురించబడింది. ఈ పుస్తకానికి 2016లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం వచ్చింది.[1][2]
పుస్తక నేపథ్యం
[మార్చు]తెలంగాణ చారిత్రక వైభవాన్ని చాటే పదహానే కొత్త ఆవిష్కరణలతో, చారిత్రక స్థలాలను పర్యాటక వనరులుగా, చారిత్రక స్థలాల విశేషాలతో, పరిశోధకులు, పర్యాటకులు, విద్యార్థులు ఆసక్తికరంగా చదివేలా ఈ పుస్తకం రూపొందించబడింది.[3]
విషయసూచిక
[మార్చు]గుహా చిత్రాలు
[మార్చు]- 1. నల్లముడి అక్షరాలలోద్దిలో ఆదిమానవుల చిత్రాలు
- 2. 'రామ'గిరి 'పాండవ'లొంకలో ప్రాజీన చిత్రాలు
- 3. మన్నెంకొండలో మధ్యరాతి యుగపు చిత్రాలు
- 4. దొంగలగట్టులో తొలి దేవత గోవు చిత్రాలు
- 5. రాచకొండలోగుహా చిత్రాలు, గుడి చిత్రాలు, భూగర్భ కాలువలు
చారిత్రక స్థలాలు
[మార్చు]- 6. ఇంద్రపాలనగరంలో 1580 ఏళ్ళ కిందటి బౌద్ధ శిల్పాలు
- 7. వేపలసింగారంలో వింత పాదం శిలాజం
- 8. మల్లూరు గుట్టపై బృహత్ శిలా ఉద్యానవనం
- 9. బమ్మెర పోతనకు ముందటి చరిత్ర
- 10. తిమ్మాయిపల్లిలో కొత్తరాతి యుగం నుండి కుబేరాలయం దాకా
- 11. మన్ననూరులో కాలాపానీ కారాగారం
- 12. అక్కమహాదేవి గుహలు
- 13. భువనగిరి భువనైక సౌదర్యం
- 14. చైతన్యపురిలో హైదరాబాద్ మొదటి బౌద్ధ విహారం/శాసనం
- 15. కీసరగుట్ట 1600 ఏళ్ళ కిందటి రాజధాని
- 16. వీణవంక చారిత్రక సౌదర్యం
పుష్కర గోదావరి తీర క్షేత్రాలు
[మార్చు]- 17. గోదావరి అందాలు - చారిత్రక చందాలు
- 18. గోదావరి నదీ లోయ నాగరికత
అనుబంధాలు
[మార్చు]- 19. ఇక మన చరిత్రను మనం రాసుకుందాం
- 20. తెలంగాణ చారిత్రక వారసత్వం - ఒక విహంగ వీక్షణం
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 27 October 2021.
- ↑ డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 27 October 2021.
- ↑ తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, డా. ద్యావనపల్లి సత్యనారాయణ, తెలంగాణ రిసోర్స్ సెంటర్, హైదరాబాదు.