అక్కినేని కుటుంబరావు
Appearance
This article is in a list format that may be better presented using prose. (డిసెంబరు 2023) |
అక్కినేని కుటుంబరావు | |
---|---|
జననం | హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
వృత్తి | సినిమా దర్శకుడు,నిర్మాత, రచయిత. |
అక్కినేని కుటుంబరావు తెలుగు సినిమా నిర్మాత, కథారచయిత.[1] ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'నవల' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[2]
సినిమాలు
[మార్చు]- భద్రం కొడుకో (తెలుగు)
- తోడు (తెలుగు)
- పాత నగరంలో పసివాడు (తెలుగు)
- గులాబీలు (తెలుగు)
- అమూల్యం (తెలుగు)
- అమ్మ (తెలుగు) కథా రచన
కథ
[మార్చు]కుటుంబరావు రాసిన కథల జాబితా ఇది:[3]
కథ | సంవత్సరం |
ఈరడింటో పెళ్ళి | 1982 |
గొబ్బెమ్మ కనపడింది | 2006 |
తప్పు | 1984 |
దొరకదండీ బాబూ | 1989 |
నేరం | 1981 |
పంకజాలు | 2004 |
పనివాడి తనం | 1995 |
పిచ్చీపిచ్చీ పిల్లంగోర్ | 1986 |
బండి | 1989 |
బస్సెళ్ళిపోయింది | 1983 |
టెలివిజన్
[మార్చు]- మనాయి - హిందీ
అవార్డులు
[మార్చు]- జాతీయ సినిమా పురస్కారాలు
తెలుగులో ఉత్తమ సినిమా - భద్రం కొడుకో;[4] నంది అవార్డులు ఉత్తమ పిల్లల సినిమా - భద్రం కొడుకో[5]
- ఇతర పురస్కారాలు
- 2019 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2016 (కొల్లేటి జాడలు పుస్తకానికి)[6][7]
- 2013 - నవల విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం (2013)[8]
అంతర్జాతీయ గౌరవాలు
[మార్చు]- కైరో అంతర్జాతీయ ఫిల్ం ఫెస్టివల్‌లో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ - పాతనగరంలో పసివాడు[9]
- 2005 నాటి 14 వ గోల్డెన్ ఎలిఫెంట్ ఫిల్ం ఫెస్టివల్ - ప్రత్యేక ప్రస్తావన - గులాబీలు[5]
మూలాలు
[మార్చు]- ↑ "NATIONAL / ANDHRA PRADESH : Screening of 'Bhadram Koduko' on February 6" (Press release). The Hindu. 2011-02-04. Retrieved 2012-08-29.
- ↑ తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
- ↑ "కథానిలయంలో కుటుంబరావు పేజీ".
- ↑ "39th National Film Festival" (PDF) (Press release). Archived from the original (pdf) on 2017-12-15. Retrieved 2013-05-21.
- ↑ 5.0 5.1 "Children's Film Society, India | Page 14" (Press release). cfsindia. 2011-11-23. Archived from the original on 2013-11-02. Retrieved 2012-08-29.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
- ↑ డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
- ↑ "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
- ↑ "Long journey sans fun" (Press release). The Hindu. 2002-11-19. Archived from the original on 2010-10-22. Retrieved 2012-08-29.
ఇతర లింకులు
[మార్చు]వర్గాలు:
- All articles with dead external links
- Articles needing cleanup from డిసెంబరు 2023
- శుద్ధి అవసరమైన అన్ని వ్యాసాలు
- Articles with sections that need to be turned into prose from డిసెంబరు 2023
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- జీవిస్తున్న ప్రజలు
- తెలుగు సినిమా నిర్మాతలు
- తెలుగువారు
- తెలుగు సినిమా దర్శకులు
- తెలుగు రచయితలు
- తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల విజేతలు-2013
- హైదరాబాదు జిల్లా రచయితలు
- హైదరాబాదు జిల్లా సినిమా నిర్మాతలు
- హైదరాబాదు జిల్లా సినిమా దర్శకులు