తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2013)
Appearance
కీర్తి పురస్కారాలు (2013) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు | |
వ్యవస్థాపిత | 1986 | |
మొదటి బహూకరణ | 1986 | |
క్రితం బహూకరణ | 2012 | |
మొత్తం బహూకరణలు | 39 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 5,116 | |
Award Rank | ||
2012 ← కీర్తి పురస్కారాలు (2013) → 2014 |
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు. [1]
1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.
పురస్కార గ్రహీతలు
[మార్చు]2013 సంవత్సర కీర్తి పురస్కారానికి 35 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[2]
క్రమ
సంఖ్య |
పురస్కార గ్రహీత పేరు | ప్రక్రియ | స్మారకం | దాత |
---|---|---|---|---|
1 | జూలూరి గౌరీశంకర్ | సృజనాత్మక సాహిత్యం | బెజవాడ పట్టాభిరామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
2 | సంగిశెట్టి శ్రీనివాస్ | పరిశోధన | తిక్కవరపు రామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
3 | బుద్దా మురళి | హాస్యరచన | బులుసు బుచ్చి సర్వారాయడు | ఎస్.బి.బి. పట్టాభిరామారావు |
4 | నాగిళ్ల రామశాస్త్రి | జీవిత చరిత్ర | ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి | ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు |
5 | అయినంపూడి శ్రీలక్ష్మీ | ఉత్తమ రచయిత్రి | నాళం కృష్ణారావు | ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ |
5 | సురభి ప్రభావతి | ఉత్తమ నటి | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
7 | బాలాజి నాయక్ | ఉత్తమ నటుడు | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
8 | వరకవుల నరహరిరాజు | ఉత్తమ నాటక రచయిత | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
9 | వి.బ్రహ్మారెడ్డి | హేతువాదం | త్రిపురనేని రామస్వామి | కోటపాటి మురహరిరావు |
10 | గోగు శ్యామల | ఉత్తమ రచయిత్రి | వాసిరెడ్డి రంగనాయకమ్మ | వాసిరెడ్డి సీతాదేవి |
11 | దామర రాములు | వచన కవిత | ఎ. లక్ష్మీరమణ | అమిలినేని లక్ష్మీరమణ |
12 | భూసురపల్లి వెంకటేశ్వర్లు | వివిధ ప్రక్రియలు | ఏటుకూరి వెంకట నర్సయ్య | డా. యస్.యస్. కృష్ణమూర్తి |
13 | గుడిపూడి శ్రీహరి | పత్రికారచన | తాపీ ధర్మారావు | కోటపాటి మురహరిరావు |
14 | ఒలుకుల శివశంకరావు | అవధానం | కార్యమపూడి రాజమన్నారు | కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు |
15 | లక్కరాజు నిర్మల | మహిళాభ్యుధయం | మల్లాది సుబ్బమ్మ | మల్లాది సుబ్బమ్మ |
16 | మధుసూదన రాజు | గ్రంథాలయ కర్త | అయ్యంకి వెంకటరమణయ్య | డా. వెలగా వెంకటప్పయ్య |
17 | శంకర్‌రెడ్డి | గ్రంథాలయ సమాచార విజ్ఞానం | పర్వతనేని గంగాధరరావు | డా. వెలగా వెంకటప్పయ్య |
18 | నెల్లుట్ల రమాదేవి | కథ | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
19 | గోపరాజు రమణ | నాటకం | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
20 | దూళిపాళ జ్యోతిర్లత | ఆంధ్రనాట్యం | డా. నటరాజ రామకృష్ణ | డా. నటరాజ రామకృష్ణ |
21 | అక్కినేని కుటుంబరావు | నవల | బి. అరుణ కుమారి | ఆచార్య వి. రామకృష్ణారావు |
22 | తూమాటి సంజీవరావు | భాష | అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు | అబ్బూరి ట్రస్ట్ |
23 | ఉమామహేశ్వరి | జానపద కళలు | సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
24 | జోళదరాశి గుత్తి చంద్రశేఖర్‌రెడ్డి | ఆధ్యాత్మిక సాహిత్యం | బాదం సరోజదేవి | బాదం రామస్వామి |
25 | కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి | సాహిత్య విమర్శ | పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం | ఆచార్య పి. లీల |
26 | మఏనా అంబాజి | పద్యం | నండూరి రామకృష్ణమాచార్య | నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం |
27 | నాగేశ్వరరావు | సాంస్కృతిక సంస్థ నిర్వహణ | వంగా లక్ష్మణరెడ్డి | వి.వి. రాఘవరెడ్డి |
28 | సమ్మెట గోవర్ధన్ | జనరంజక విజ్ఞానం | నాగసూరి సంజీవయ్య | నాగసూరి వేణుగోపాల్ |
29 | రసమయి బాలకిషన్ | జానపద గాయకులు | బుర్రా రాజసోమిదేవి | పి. రాజ్యలక్ష్మీ |
30 | పైడిమర్రి రామకృష్ణ | బాల సాహిత్యం | అంగలకుదిటి సుదంరాచార్య | కందేపి రాణిప్రసాద్ |
31 | సామల వేణు | ఇంద్రజాలం | డా. బి.వి.పట్టాభిరామ్ | బి.వి.పట్టాభిరామ్ |
32 | ఆచార్య ఫణీంద్ర | పద్య రచన | కె.వి. రమణాచారి | డా. కె.వి. రమణాచారి |
33 | శంకు | కార్టూనిస్ట్ | జి. అమృతలత | జి. అమృతలత |
34 | వేదపతి ప్రభాకర్ | లలిత సంగీతం | జి. రాజారెడ్డి | జి. రాజారెడ్డి |
35 | రంగినేని మోహనరావు | వయోజన విద్య, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం |
మూలాలు
[మార్చు]- ↑ నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". www.navatelangana.com. Retrieved 2022-09-17.
- ↑ "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)