వి.బ్రహ్మారెడ్డి
Jump to navigation
Jump to search
డా.బ్రహ్మారెడ్డి హేతువాది.జన విజ్ఞాన వేదిక తొలి అధ్యక్షునిగా పనిచేశాడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన ప్రకాశం జిల్లా లోణి పాపిరెడ్డిపాలెం గ్రామంలో జన్మించారు. ఆయన వైద్యునిగా ఉన్నారు. ఆయన ఎస్.ఎస్.ఎల్.సి చదివారు. పి.యు.సి ని బై.పి.సి గ్రూపులో చేసారు. పి.యు.సి పాసైన తదుపరి కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేసారు.
రచనలు
[మార్చు]- నిత్యజీవితంలో మూఢనమ్మకాలు 1999
- మెదడూ- మనసూ 2000
అవార్డులు
[మార్చు]ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'హేతువాద ప్రచారం'విభాగంలో "కీర్తి పురస్కారం (2013)" ప్రకటించారు.[1]