వైద్యుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నాడిని చూస్తున్న వైద్యుడు

వైద్యుడు (Doctor) అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని ధన్వంతరి ని అంటారు.వైద్యనికి ములము వైద్యనాయీబ్రాహ్మాణులే విరిని మంగలి వైద్యులు,పండిత రాజులు,వైద్య రాజులు అనే వారు.విరి కుల దైవము ధన్వంతరి ప్రాఖ్యతి చెందిన విరి కుల వైద్యులు ఆచర్య చరక,ఆచర్య శుశృత,ఆచర్య ఊపాలి.క్షవరము వైద్యములో ఒక భాగాము దినినే క్షవరకర్మ అని కుడా అంటారు వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.

వైద్యులు - రకాలు[మార్చు]

  • నాటు వైద్యులు
  • యునానీ వైద్యులు
  • ఆయుర్వేద వైద్యులు
  • హోమియోపతీ వైద్యులు
  • ఆధునిక వైద్యులు

నర్సులు[మార్చు]

చికిత్సల తర్వాత నర్సింగ్‌ సేవలు ప్రధానమైనవి.వైద్యులు లేని చోట నర్సులే కీలకం.మారుమూల ప్రాంతాల్లో వైద్యులు లేని చోట నర్సులే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ముఖంపై చిరునవ్వుతో రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ నైటింగేల్‌ లా నర్సులు ఉండాలని మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె.అబ్దుల్‌ కలాం ఆకాంక్షించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=వైద్యుడు&oldid=1586098" నుండి వెలికితీశారు