ఒలుకుల శివశంకరరావు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఒలుకుల శివశంకరరావు | |
---|---|
విద్య | ఎం.ఎ.,పి.హెచ్.డి |
ఉద్యోగం | ఓరియంటల్ కళాశాల ప్రధానాచార్యుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ధారణావధాని |
నోట్సు | |
10 గంటలలో 1125 శ్లోకాలను నిర్విరామంగా ధారణ చేసి మేన్ ఆఫ్ రికార్డు పొందాడు. |
ఒలుకుల శివశంకరరావు ధారణావధాని. ఈయన ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం ఓరియంటల్ కళాశాల ప్రధానాచార్యుడుగా ఉన్నారు.[1]ఈయన తన ధారణ శక్తితో 10 గంటలలో 1125 శ్లోకాలను నిర్విరామంగా ధారణ చేసి మేన్ ఆఫ్ రికార్డుకు ఎంపికైనారు. ఆయన ఒకేసారి బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు, ఎవరెస్టు వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, వండర్ రికార్డు, మూవీస్ వరల్డ్ రికార్డు, మిరకిల్స్ వరల్డ్ రికార్డు[2],హై రేంజ్ వరల్డ్ రికార్డు, క్రియేటివ్ వరల్డ్ రికార్డు, ఆర్‌హెచ్‌ఆర్ వరల్డ్ రికార్డు, వరల్డ్ అమేజింగ్ రికార్డులు సాధించడం అద్భుతం.[3]
అవార్డులు
[మార్చు]ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'అవధానం'విభాగం లో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[4]
రికార్డులు
[మార్చు]- వరల్డ్ అమేజింగ్ రికార్డు :ఈయన 1.6.1997 న తెలుగు విశ్వవిద్యాలయంలో 1125 శ్లోకాలను 10 గంటలలో నిర్విరామంగా ధారణచేసి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. మేన్ ఆఫ్ రికార్డు కు ఎంపికైనారు.
- ప్రపంచవ్యాప్తంగా 300 ధారణావధాన కార్యక్రమాలు నిర్వహించిన ఆయనకు 2013 తానా సభలలో కనకాభిషేకం, రత్నహారాభిషేకం సత్కారాలు లభించాయి. [5]
బిరుదులు
[మార్చు]- ధారణావధాన బ్రహ్మ
- ధారణావధాన గంగాధర
- ధారణావధాన సృష్టికర్త
- ధారణావధాన విద్యా వాచస్పతి
- పద్యధారణ చక్రవర్తి
- ధారణావధాన జ్ఞాన దేవత
పురస్కారాలు
[మార్చు]- అవదానం విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం (2013)[6]
మూలాలు
[మార్చు]- ↑ ‘ప్రబంధాలలో మానవీయ పాత్రల సృష్టికర్త తెనాలి రామకృష్ణ’[permanent dead link]
- ↑ మిరకిల్స్ వరల్డ్ రికార్డ్స్
- ↑ MAXIMUM TIMES PERFORMED DHARANAVADHANA PRAKRIYA[permanent dead link]
- ↑ తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
- ↑ "Largest times performed dharanavadhan technique". Archived from the original on 2014-12-03. Retrieved 2015-07-02.
- ↑ "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
ఇతర లింకులు
[మార్చు]వర్గాలు:
- All articles with dead external links
- విస్తరించవలసిన వ్యాసాలు
- Pages using infobox person with unknown parameters
- Pages using Infobox person with deprecated parameter home town
- Infobox person using religion
- Infobox person using residence
- Infobox person using home town
- తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల విజేతలు-2013
- ప్రకాశం జిల్లా అవధానులు