తోడు (1997 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోడు
తోడు సినిమా పోస్టర్
దర్శకత్వంఅక్కినేని కుటుంబరావు
రచనఓల్గా
స్క్రీన్ ప్లేఅక్కినేని కుటుంబరావు
నిర్మాతఅనిల్ పండిట్, పి.రామేశ్వరన్
తారాగణంశరత్ బాబు
గీత
ఎ. వి. ఎస్
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంమధు అంబట్
కూర్పుబి.లెనిన్, వి.టి.విజయన్
సంగీతంమంగళంపల్లి బాలమురళీకృష్ణ
నిర్మాణ
సంస్థలు
నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా, దూరదర్శన్
విడుదల తేదీ
1997
సినిమా నిడివి
131 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తోడు అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, దురదర్శన్‌లు సంయుక్తంగా నిర్మించిన తెలుగు సినిమా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శరత్ బాబు, గీత జంటగా నటించారు.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

కథ[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలకు సాహిత్యాన్ని సి.నారాయణరెడ్డి అందించగా సంగీతాన్ని మంగళంపల్లి బాలమురళీకృష్ణ సమకూర్చాడు.[1]

పాటల వివరాలు
క్రమ సంఖ్య పాట గాయకులు విశేషాలు
1 తోడు తోడు కావాలి తోడు (పు) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
2 తోడు తోడు కావాలి తోడు (స్త్రీ) ఎస్.జానకి
3 నదిలా ప్రవహించేదే జీవితం ఎస్.జానకి ఈ పాట పాడినందుకు జానకికి ఉత్తమగాయనిగా నంది పురస్కారం లభించింది.[2]
4 మోడు కలవరిస్తున్నది పువ్వై జీవించాలని మంగళంపల్లి బాలమురళీకృష్ణ
5 ఇందరు మనుషులు దేవతలైతే ఎస్.పి.శైలజ

పురస్కారాలు[మార్చు]

  1. తృతీయ ఉత్తమ చిత్రం కాంస్య నంది (1997)
  2. ఉత్తమ నేపథ్యగాయని (1997) - ఎస్.జానకి - నదిలా సాగేదే జీవితం అనే పాటకు
  3. ఉత్తమ సహాయనటి (1997)- ఝాన్సీ

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 వెబ్ మాస్టర్. "Thodu (Akkineni Kutumba Rao) 1997". ఇండియన్ సినిమా. Retrieved 9 September 2022.
  2. 2.0 2.1 వెబ్ మాస్టర్. "1997 Nandi Awards". Awards & Winners. Retrieved 9 September 2022.

బయటిలింకులు[మార్చు]