Jump to content

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2012)

వికీపీడియా నుండి
ప్రతిభా పురస్కారాలు (2013)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2011
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116
Award Rank
2011ప్రతిభా పురస్కారాలు (2013)2013

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులోవిశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[1]

పురస్కార గ్రహీతలు

[మార్చు]

2012 సంవత్సర ప్రతిభా పురస్కార గ్రహీతలు జాబితా (12మంది)ను 2013, డిసెంబరు 17న తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించింది. వీరికి 2013లో పురస్కారం అందజేశారు.[2][3]

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 తిరునగరి కవిత్వం
2 శలాక రఘునాథశర్మ విమర్శ
3 బైరు రఘురాం చిత్రకళ
4 రవీందర్ రెడ్డి (స్వీకరించలేదు) శిల్పకళ
5 కె.వి. సత్యనారాయణ నృత్యం
6 ద్వారం దుర్గా ప్రసాదరావు సంగీతం
7 పాశం యాదగిరి పత్రికారంగం
8 డా. బి. నాగిరెడ్డి నాటకం
9 పిల్లిట్ల సంజీవ జానపదము
10 నిడమర్తి లలితా కామేశ్వరి, కాశీబొట్ల రమాకుమారి అవధానం
11 శివరాజు సుబ్బలక్ష్మి రచయిత్రి
12 కలువకొలను సదానంద కథ/నవల

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 2017-09-09. Retrieved 7 June 2020.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-16. Retrieved 7 June 2020.
  3. సాక్షి, హైదరాబాదు (18 December 2013). "తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు". Sakshi. Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.

ఇతర లంకెలు

[మార్చు]
  1. ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015) Archived 2021-04-18 at the Wayback Machine