ద్వారం దుర్గా ప్రసాదరావు
Jump to navigation
Jump to search
ద్వారం దుర్గా ప్రసాదరావు ప్రసిద్ధ వాయులీన విద్వాంసులు. ఆయన విజయనగరం లోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు ప్రిన్సిపాల్ (1982–2000) గా పనిచేసారు. దాదాపు 60 ఏళ్లుగా సంగీత క్షేత్రంలో చేసిన అశేష కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రకటించింది. ఆయన విజయనగరంలోని ‘మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల’లో 22 ఏళ్లు లెక్చరర్‌గా, 18 ఏళ్లు ప్రిన్సిపాల్‌గా చేశారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన ప్రసిద్ధ విద్వాంసుడు ద్వారం నరసింగరావు నాయుడుకు జన్మించారు.[1] ఆయన ప్రసిద్ధ వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు యొక్క మనుమడు. వీరితో పాటు సోదరుడు ద్వారం సత్యనారాయణ రావు, సోదరి ద్వారం మనోరమ కూడా శాస్ర్తియ సంగీత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.[2] ఆయన ఆలిండియా రేడియో సంగీత సమ్మేళనాలలో పాల్గొన్నారు.[3]
పురస్కారాలు
[మార్చు]- సంగీతనాటక కమిటీ అవార్డు - 2014 [4]
- సంగీత సుధానిథి పురస్కారం - 2013 [5]
- ప్రతిభా పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం, 2013[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "homage to late vidwan dwaram narasingarao" (PDF). Archived from the original (PDF) on 2017-02-27. Retrieved 2016-05-08.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ వయొలిన్ వాదనంలో సరిజోడి[permanent dead link]
- ↑ "Waves of music". MEERA ASHOK. The HIndu. 24 October 2009. Retrieved 8 May 2016.
- ↑ Touched by Melody THE HANS INDIA |Nov 04,2015
- ↑ "Faithful to the legacy". VELCHETI SUBRAHMANYAM. Hans India. 20 September 2013. Retrieved 8 May 2016.
- ↑ తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 9 సెప్టెంబరు 2017. Retrieved 7 జూన్ 2020.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ సాక్షి, హైదరాబాదు (18 December 2013). "తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు". Sakshi. Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.