మూస చర్చ:ద్వారం వారి వంశవృక్షం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వంశవృక్ష ఆధారాలు[మార్చు]

  • Dedication of Family: Affiliation and Dedication of Narasingarao Naidu garu’s family

to the art of Music and the Institution – Maharajah’s Music College at Vizianagaram – is a RECORD. His elder son Sri Dwaram Durgaprasad Rao served the institution as a Professor and Principal; his eldest daughter late Smt. Dwaram Ramanakumari served as faculty; his younger daughter Smt. Pusarla Manorama served as Principal; younger son Sri Dwaram Satyanarayana (now working for AIR as Staff Artist) was student in Music College.ఆధారం 1

  • ద్వారం వెంకటస్వామినాయుడు గారి తాత పేరు కూడా ద్వారం వెంకటస్వామినాయుడు. తండ్రి అయిన వెంకటరాయుడు తాత పేరును కొడుకుకు నామకరణం చేసాడు.

సవరణలు[మార్చు]

వంశవృక్షాన్ని తయారుచేసినందుకు ధన్యవాదాలు. ద్వారం వారి వంశంలోని మగవారి పేరులో ద్వారం ఇంటిపేరు కనిపించేటట్లుగా చేయండి.--Rajasekhar1961 (చర్చ) 16:16, 8 మే 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]