కె.వి. సత్యనారాయణ
Jump to navigation
Jump to search
కె.వి. సత్యనారాయణ | |
---|---|
జననం | |
వృత్తి | కూచిపూడి నృత్యకారుడు, నాట్యదర్శకుడు, స్వరకర్త. |
కె.వి. సత్యనారాయణ (కరోతి వెంకట సత్యనారాయణ), కూచిపూడి నృత్యకారుడు, నాట్యదర్శకుడు, స్వరకర్త.[1] శ్రీసత్య కూచిపూడి, జానపద నృత్య అకాడమీని స్థాపించి అనేక మంది కళాకారులకు శిక్షణ ఇచ్చాడు. 1987లో వచ్చిన శ్రుతిలయలు సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది అవార్డును అందుకున్నాడు.[2]
జీవిత విషయాలు
[మార్చు]గురువులు, వెంకట రమణమ్మ దంపతులకు ఏలూరులో సత్యనారాయణ జన్మించాడు.[3] బి.కామ్ చదువుతున్నప్పుడు కోరాడ నరసింహారావు స్ఫూర్తితో నాటకాలలో నటించడం ప్రారంభించారు. కూచిపూడి నర్తకుడు వెంపటి చినసత్యం ఆధ్వర్యంలో నాట్యంలో శిక్షణ పొందాడు.
నృత్యదర్శకుడిగా
[మార్చు]- శ్రుతిలయలు (1987)
- స్వర్ణకమలం (1988)
- సూత్రధారులు (1989)
- స్వాతి కిరణం (1992)
అవార్డులు
[మార్చు]- 2009లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారం.
- 1990లో భరతముని పురస్కారం
- 1987లో శ్రుతిలయలు సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది అవార్డు
- 2013లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము నుండి ప్రతిభా పురస్కారం[4][5]
మూలాలు
[మార్చు]- ↑ K. V. Satyanarayana. "Profile". Narthaki. Anitha Ratnam. Retrieved 12 March 2021.
- ↑ "నంది అవార్డు విజేతల పరంపర (1964 - 2008)" [A series of Nandi Award Winners (1964 - 2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. 2010-03-13. p. 28. Retrieved 27 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "KV Satyanarayana: An Ambassador of Kuchipudi in Foreign Lands". TheDanceIndia.com. Retrieved 27 April 2021.
- ↑ "Pratibha Puraskaras by Potti Sriramulu Telugu University upto 2015" (PDF). Archived from the original (PDF) on 2021-04-18. Retrieved 2021-04-27.
- ↑ సాక్షి, హైదరాబాదు (18 December 2013). "తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు". Sakshi. Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.