డమరుకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A Tibetan damaru

డమరుకం (Damaru) ఒక వాద్య పరికరం. దీనిని జానపద కళలలో బుడబుక్కల వారు, ఒగ్గు కథకులు ఉపయోగిస్తారు. బుడబుక్కల వారు దీనిని వాయిస్తున్నందున పల్లెల్లో దీనిని బుడబుక్క అని కూడ అంటారు. భుడబుక్కలవారు దీనిని వాయిస్తూ..... అంబ పలుకు జగదంబా పలుకూ... ఆకాశవాణీ పలుకు.....;. ఒక చెవి ఆకాశం వైపు పెట్టి ఏదో వినిపిస్తున్నట్టు నటిస్తూ ..... తరువాత బుడబుక్కను వాయిస్తూ ..... ఆ ఇంటి వారికి రాబోయే కష్ట సుఖాలను ఏకరువు పెడతారు.

డమరుకం

ఇది పరమశివుని హస్తభూషణం. శివ తాండవం నృత్యంలో బహుళ ఉపయోగంలోనిది.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=డమరుకం&oldid=2949949" నుండి వెలికితీశారు