Jump to content

సారంగి

వికీపీడియా నుండి
సారంగి
సారంగి దగ్గరగా

సారంగి (హిందీ: सारंगी) భారతీయ సంగీత వాద్యము. ఇది ముఖ్యంగా హిందూస్తానీ సంగీతంలో ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది వాయిద్యాలన్నింటిలోను మానవుని గొంతుకు సమీపంగా ఉండే శబ్దాల్ని తయారుచేస్తుందని చెబుతారు. దీనిలో ప్రావీణ్యం సంపాదించడం కూడా చాలా కష్టం.

మూలాలు

[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=సారంగి&oldid=4237314" నుండి వెలికితీశారు