మార్చి 4
Appearance
మార్చి 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 63వ రోజు (లీపు సంవత్సరములో 64వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 302 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1974 – People magazine is published for the first time.
జననాలు
[మార్చు]- 1886: బులుసు సాంబమూర్తి, దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు.
- 1953: సత్యప్రియ, పలు భారతీయ చిత్రాలలో నటించారు.
- 1962: బుర్రా విజయదుర్గ, రంగస్థల నటీమణి.
- 1973: చంద్రశేఖర్ యేలేటి, తెలుగు సినిమా దర్శకుడు.
- 1984: కమలినీ ముఖర్జీ , దక్షిణ భారతీయ సినీనటి
- 1987: శ్రద్ధాదాస్, భారతీయ సినీ నటి
మరణాలు
[మార్చు]- 1964: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు
- 2002: కె.వి.రఘునాథరెడ్డి, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి (జ.1924)
- 2016: పి.ఎ.సంగ్మా, లోక్సభ మాజీ స్పీకరు. (జ.1947)
- 2016: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (జ.1944)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-12-10 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 4
మార్చి 3 - మార్చి 5 - ఫిబ్రవరి 4 - ఏప్రిల్ 4 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |