సెప్టెంబర్ 8
Appearance
సెప్టెంబర్ 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 251వ రోజు (లీపు సంవత్సరములో 252వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 114 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- 1862: వేంకట శ్వేతాచలపతి రంగారావు, బొబ్బిలి జమీందారీకి రాజు (మ1921).
- 1879: మొక్కపాటి సుబ్బారాయుడు, పరిపాలనా దక్షుడు, పండితుడు. (మ.1918)
- 1908: చెలికాని అన్నారావు, తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి.
- 1910: త్రిపురనేని గోపీచంద్, తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. (మ.1962)
- 1922: పామర్తి సుబ్బారావు , రంగస్థల నటుడు, దర్శకుడు, క్రీడాకారుడు (మ.2004)
- 1931: తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు. (మ.1984)
- 1933: ఆశా భోస్లే, హిందీ సినిమా గాయని.
- 1933: కరుటూరి సూర్యారావు, గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామికవేత్త. (మ.2011)
- 1936: చక్రవర్తి, సంగీత దర్శకుడు. (మ.2002)
- 1951: మాధవపెద్ది సురేష్, తెలుగు సినీ సంగీత దర్శకుడు.
- 1964: సులక్షణ: బాల నటి గా ప్రవేశించిన దక్షిణ భారత చలన చిత్రాలలో నటించిన నటి.
- 1975: స్వర్ణలతా నాయుడు, తెలుగు కవయిత్రి. (మ.2016)
- 1986: పారుపల్లి కశ్యప్, భారతదేశ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.
- 1982: ఎం.ఎం . శ్రీలేఖ,సంగీత దర్శకురాలు , ఎక్కువ సంగీత చిత్రాల దర్శకురాలిగా ఘనత.
మరణాలు
[మార్చు]- 1918: రాయచోటి గిరిరావు, సంఘ సేవకులు, విద్యావేత్త. (జ.1865)
- 1963: గరికపాటి రాజారావు, తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రయోక్త, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. (జ.1915)
- 1981: మాస్టర్ వేణు, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1916)
- 1996: మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (జ.1949)
- 2012: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (జ.1949)
- 2020: జయప్రకాశ్ రెడ్డి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు. (జ.1946)
- 2022: ఎలిజబెత్ II, యునైటెడ్ కింగ్డమ్ & 14 కామన్వెల్త్ రాజ్యాల రాణి. (జ.1926)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2008-01-01 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 8
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 7 - సెప్టెంబర్ 9 - ఆగష్టు 8 - అక్టోబర్ 8 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |