ఎలిజబెత్ II
స్వరూపం
ఎలిజబెత్ II | |
---|---|
జననం | ప్రిన్సెస్ ఎలిజబెత్ అఫ్ యార్క్ 1926 ఏప్రిల్ 21 మే ఫెయిర్, లండన్ |
మరణం | 2022 సెప్టెంబరు 8 బాల్మరల్ కాస్ట్లీ, అబేర్డీన్షైర్, స్కాట్లాండ్ | (వయసు 96)
బిరుదు | కామన్వెల్త్ రాజ్యాలు రాణి |
అంతకు ముందు వారు | జార్జ్ VI |
తరువాతివారు | చార్లెస్ III |
జీవిత భాగస్వామి | ప్రిన్స్ ఫిలిప్, డ్యూక్ అఫ్ ఎడిన్బర్గ్ (20 నవంబర్ 1947 - 9 ఏప్రిల్ 2021) |
తల్లిదండ్రులు | జార్జ్ VI, ఎలిజబెత్ బౌస్-లియోన్ |
ఎలిజబెత్ II (ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ; 21 ఏప్రిల్ 1926 - 8 సెప్టెంబర్ 2022) 6 ఫిబ్రవరి 1952 నుండి 8 సెప్టెంబర్ 2022న వరకు యునైటెడ్ కింగ్‌డమ్ & 14 కామన్వెల్త్ రాజ్యాలు రాణి. ఆమె 22 ఏండ్లకే బ్రిటన్ రాణిగా భాద్యతలు చేపట్టి బ్రిటన్ రాజరిక చరిత్రలో అత్యధిక కలం 70 ఏండ్లు పాలించిన రాణిగా 2015లో రికార్డు సృష్టించింది.[2]
మరణం
[మార్చు]ఎలిజబెత్ II అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ స్కాట్లాండ్‌లోని బాల్మరల్ కోటలో 2022 సెప్టెంబర్ 8న మరణించింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (21 April 2022). "రెండేళ్ల వయసు నాటి ఎలిజబెత్ రాణి ఫోటో.. 96వ పుట్టిన రోజున షేర్ చేసిన బ్రిటన్ క్వీన్". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (8 September 2022). "70 ఏండ్లు బ్రిటన్ రాణిగా ఎలిజబెత్-2 పాలన..!". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
- ↑ 10TV Telugu (8 September 2022). "బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూత". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)