సెప్టెంబర్ 18
(సెప్టెంబరు 18 నుండి దారిమార్పు చెందింది)
సెప్టెంబర్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 261వ రోజు (లీపు సంవత్సరములో 262వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 104 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1953 -
జననాలు
[మార్చు]- 1752: అడ్రియన్ మేరీ లెజెండ్రీ, ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త. (మ.1833)
- 1819: లీయాన్ ఫోకాల్ట్, ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1868)
- 1899: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1985)
- 1900: శివసాగర్ రాంగులామ్, మారిషస్ తొలి ప్రధానమంత్రి, గవర్నర్ జనరల్ (మ.1985)
- 1914: కోగంటి రాధాకృష్ణమూర్తి, రచయిత, సంపాదకుడు, హేతువాది. (మ.1987)
- 1950: విష్ణువర్ధన్, దక్షిణ భారత చలన చిత్ర, సహాయ నటుడు. (మ.2009 )
- 1951: కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు.
- 1964: తంగిరాల చక్రవర్తి, కవి, రచయిత, విమర్శకుడు, నాటకకర్త.
- 1968: ఉపేంద్ర, సినిమా నటుడు.
- 1975: శ్రుతి, కన్నడ, తెలుగు చిత్రాల నటి.రాజకీయవేత్త .
- 1979: వినయ్ రాయ్, తమిళ, తెలుగు, చిత్రాల నటుడు.
- 1976: రొనాల్డో, బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు.
- 1989: అశ్విని పొన్నప్ప, భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.
- 1990: నందిని రాయ్, తెలుగు చలన చిత్ర నటి, మోడల్.
- 1993: అదితి ఆర్య, భారతీయ నటి, మోడల్, రీసెర్చ్ అనలిస్ట్.
- 1994: రుహాని శర్మ, భారతీయ సినీ నటీ, మోడల్.
మరణాలు
[మార్చు]- 1783: లియొనార్డ్ ఆయిలర్, స్విట్జర్లాండుకు చెందిన ఒక గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రజ్ఞుడు. (జ.1707)
- 1977: సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1894)
- 2017: ఆర్.గోవర్ధన్, సంగీత దర్శకుడు ( జ.1928)
- 2022: నిజాం వెంకటేశం, కవి, అనువాదకుడు, ప్రచురణకర్త. (జ. 1948)
- 2023: రియాజ్ అహ్మద్, మాజీ వాలీబాల్ ఆటగాడు. (జ. 1939)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
- ప్రపంచ వెదురు దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 18
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 17 - సెప్టెంబర్ 19 - ఆగష్టు 18 - అక్టోబర్ 18 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |