సెప్టెంబర్ 27

వికీపీడియా నుండి
(సెప్టెంబరు 27 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సెప్టెంబర్ 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 270వ రోజు (లీపు సంవత్సరములో 271వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 95 రోజులు మిగిలినవి.

<< సెప్టెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30
2022


సంఘటనలు[మార్చు]

  • 1821: మెక్సికో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందినది.
  • 1962: రేచెల్ కార్సన్ రచించిన పర్యావరణ విజ్ఞాన పుస్తకం సైలెంట్ స్ప్రింగ్ వెల్వడించబడింది. ఈ పుస్తకం పురుగుమందుల విచ్చలవిడి వాడకం వల్ల కలిగే పర్యావరణ హానిని ప్రపంచానికి తెలియజేసింది.
  • 1989: భారతదేశ మొదటి ఐ ఆర్ బి ఎమ్, ఒరిస్సా నుండి పృథ్విని రెండవసారి విజయవంతంగా ప్రయోగించారు.
  • 1998: గూగుల్ తన పుట్టిన రోజుని ఈ రోజుగా పేర్కొంది.
  • 2002: జూల అనే సెనెగల్ ఓడ, గాంబియా తీరం దగ్గర బోల్తా కొట్టడంతో సుమారు 1900 మంది(టైటానిక్ కంటే ఎక్కువ మంది) మరణించారు.
  • 2008: చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
  • 2008: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితుడైనాడు.
  • 2013: భారతదేశంలోని ముంబైలో భవనం కూలిన తర్వాత 60 మంది మరణించారు.
  • 2018: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నిబంధనల ప్రకారం 158 సంవత్సరాల పాత నిబంధన, సెక్షన్ 497, వివాహేతర సంబంధం చట్టవిరుద్ధం, ఎందుకంటే ఇది మహిళల పట్ల వివక్షతో కూడుకున్నది.
  • 2020: వివాదాస్పద నాగోర్నో-కరబఖ్ సరిహద్దు వద్ద అర్మేనియా, అజర్బైజాన్‌ల మధ్య భారీ ఘర్షణ చెలరేగి నవంబర్ 2020 దాకా కొనసాగింది.

జననాలు[మార్చు]

కొండా లక్ష్మణ్ బాపూజీ
  • 1873: విఠల్ భాయ్ పటేల్, శాససభ్యుడు ఇంకా రాజకీయ నేత.
  • 1898: కుందూరి ఈశ్వరదత్తు, పాత్రికేయుడు. ది లీడర్ ఆంగ్ల దినపత్రిక ప్రధాన సంపాదకుడు. (మ.1967)
  • 1909: ముప్పవరపు భీమారావు, రంగస్థల నటుడు. (మ.1969)
  • 1915: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (మ.2012).
  • 1924: పరవూర్ గోవిందన్ దేవరాజన్, ఒక భారతీయ సంగీత స్వరకర్త.
  • 1926: గరికపాటి వరలక్ష్మి జన్మించారు. ఈమె ప్రముఖ తెలుగు మరియు తమిళ నటి, గాయని ఇంకా దర్శకురాలు.
  • 1932: యష్ చోప్రా జన్మించారు. ఈయన హిందీ చిత్రాలలో పనిచేసిన భారతీయ దర్శకుడు ఇంకా చిత్ర నిర్మాత.
  • 1933: నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు, రంగస్థల నటుడు. (మ.2009)
  • 1936: పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2009)
  • 1953: మాతా అమృతానందమయి, మానవతా కార్యక్రమాల ద్వారా ఆమె పేరొందారు.
  • 1958: సుజన్ ఆర్. చినోయ్, మాజీ భారత దౌత్యవేత్త ప్రస్తుత మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.
  • 1961: మాథ్యూ టి. థామస్, భారతీయ రాజకీయవేత్త ఇంకా శాసనసభ సభ్యుడు.
  • 1968: రాహుల్ దేవ్ భారతీయ సినీ నటుడు ఇంకా మాజీ మోడల్.
  • 1974: రక్షందా ఖాన్, భారతీయ మోడల్, టెలివిజన్ నటి ఇంకా యాంకర్.

మరణాలు[మార్చు]

పండుగలు , జాతీయ/దినాలు[మార్చు]

  • ప్రపంచ పర్యాటక దినోత్సవం: 1980 నుండి సెప్టెంబర్ 27ను ప్రపంచ పర్యాటక దినంగా United Nations World Tourism Organization (UNWTO) ప్రకటించింది. ప్రపంచ పర్యాటక రంగంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణిస్తారు. ప్రపంచ దేశాల మధ్య సాంఘిక, రాజకీయ, ఆర్థిక, జీవన విధానాల మీద అవగాహన దీని ముఖ్య ఉద్దేశం.

బయటి లింకులు[మార్చు]


సెప్టెంబర్ 26 - సెప్టెంబర్ 28 - ఆగష్టు 27 - అక్టోబర్ 27 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31