1719

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1719 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1716 1717 1718 - 1719 - 1720 1721 1722
దశాబ్దాలు: 1690లు 1700లు - 1710లు - 1720లు 1730లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు[మార్చు]

స్ప్రేంజర్ బారీ
మొఘల్ చక్రవర్తి రఫీయుల్ దర్జత్

తేదీ వివరాలు తెలియనివి[మార్చు]

జననాలు[మార్చు]

  • జనవరి 3: ఫ్రాన్సిస్కో జోస్ ఫ్రీర్, పోర్చుగీస్ చరిత్రకారుడు, భాషా శాస్త్రవేత్త. (మ.1773)
  • జనవరి 22: హెన్రీ పేగెట్, 2 వ ఎర్ల్ ఆఫ్ ఉక్స్బ్రిడ్జ్. (మ.1769)
  • జనవరి 23: జాన్ లాండెన్, ఇంగ్లీష్ గణిత శాస్త్రజ్ఞుడు. (మ.1790)
  • ఫిబ్రవరి 20: జోనాథన్ బక్, బక్స్పోర్ట్. (మ.1795)
  • ఆగష్టు 4: జోహన్ గాట్లోబ్ లెమాన్, జర్మన్ ఖనిజ శాస్త్రవేత్త, భూవిజ్ఞాన శాస్త్రవేత్త (మ.1767)
  • నవంబర్ 23: స్ప్రేంజర్ బారీ, ఐరిష్ నటుడు. (మ.1777)

మరణాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=1719&oldid=3049188" నుండి వెలికితీశారు