1767
Appearance
1767 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1764 1765 1766 - 1767 - 1768 1769 1770 |
దశాబ్దాలు: | 1740లు 1750లు - 1760లు - 1770లు 1780లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 1: గ్రీన్విచ్ లోని రాయల్ అబ్జర్వేటరీలో బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త నెవిల్ మాస్క్లీన్ నిర్మించిన ది నాటికల్ అల్మానాక్ అండ్ ఏస్ట్రనామికల్ ఎఫెమెరిస్ యొక్క మొదటి వార్షిక వాల్యూమ్, వెలువడింది [1]
- ఫిబ్రవరి 27: స్పెయిన్ రాజు కార్లోస్ III ప్రపంచవ్యాప్తంగా స్పానిష్ సామ్రాజ్యం నుండి జెస్యూట్లను బహిష్కరించాలని ఒక ఉత్తర్వు జారీ చేశాడు . [2]
- మార్చి 24: ఫోర్ట్ సెయింట్ లూయిస్ వద్ద సెటిల్మెంట్ నిర్మాణానికి ఖర్చు చేసిన డబ్బుకు ఫ్రెంచ్ అడ్మిరల్ లూయిస్ ఆంటోయిన్ డి బౌగెన్విల్లేకు పరిహారంగా ఇచ్చి స్పెయిన్, ఫ్రాన్స్ నుండి ఫాక్లాండ్ దీవులను పొందింది. [3]
- జూలై 3
- పసిఫిక్ మహాసముద్రంలోని పిట్‌కైర్న్ ద్వీపాన్ని మొదటిసారిగ హెచ్‌ఎంఎస్ స్వాలో నుండి చూసారు.
- ఇప్పటికీ ముద్రణలో ఉన్ననార్వే యొక్క అత్యంత పురాతన వార్తాపత్రిక, అడ్రెస్సేవిసెన్ ప్రచురణ మొదలైంది.
జననాలు
[మార్చు]- మార్చి 15 – ఆండ్రూ జాక్సన్, అమెరికా 7 వ అధ్యక్షుడు (మ .1845 )
- మే 4: త్యాగరాజు, సంగీత సామ్రాజ్య చక్రవర్తి. (మ.1847)
- జూలై 11: యునైటెడ్ స్టేట్స్ యొక్క 6 వ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్,
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Palmer, Alan; Palmer, Veronica (1992). The Chronology of British History. London: Century Ltd. pp. 224–225. ISBN 0-7126-5616-2.
- ↑ Allan J. Kuethe and Kenneth J. Andrien, The Spanish Atlantic World in the Eighteenth Century: War and the Bourbon Reforms, 1713–1796 (Cambridge University Press, 2014) p267
- ↑ G. Barnett Smith, The Romance of the South Pole: Antarctic Voyages and Explorations (Thomas Nelson and Sons, 1900) p16