1845
స్వరూపం
1845 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1842 1843 1844 - 1845 - 1846 1847 1848 |
దశాబ్దాలు: | 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 22 - బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి సెరాంపూర్, బాలసోర్‌లను కొనుగోలు చేసింది.
- మార్చి 17 - UK లో రబ్బరు బ్యాండ్ కనుగొన్నారు.
- మే 2 - చైనాలోని కాంటన్ ప్రాంతంలోని థియేటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో 1,600 మంది మరణించారు.
- మే 30 – భారతదేశం 227 మంది ఒప్పంద కార్మికులను తీసుకుని మొట్టమొదటి ఓడ ట్రినిడాడ్ అండ్ టిబాగో చేరింది.[1]
- డిసెంబరు 11 – మొదటి ఆంగ్లో సిక్ఖు యుద్ధం: సిక్ఖు సేనలు సట్లెజ్ నదిని దాటాయి.
- డిసెంబరు 22–23 – ఆంగ్లో సిక్కు యుద్ధంలో ఫిరోజ్‌షా పోరాటం జరిగింది. ఇందులో ఈస్టిండియా కంపెనీ దళాలు సిక్ఖులపై విజయం సాధించాయి
జననాలు
[మార్చు]- మార్చి 27: రాంట్జన్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- నవంబర్ 4: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1883)
మరణాలు
[మార్చు]- ఏప్రిల్ 15: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (జ.1766)
- మే 20 - పండిట్ అయోధ్య దాస్, తమిళ నాట కుల వ్యతిరేక ఉద్యమ కార్యకర్త, సిద్ధ వైద్యుడు.
- జూన్ 8: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ When the British decided they were going to bring Indians to Trinidad this year, most of the traditional British ship owners did not wish to be involved. The ship was originally named Cecrops, but upon delivery was renamed to Fath Al Razack. The ship left Calcutta on February 16.