Jump to content

1763

వికీపీడియా నుండి

1763 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1760 1761 1762 - 1763 - 1764 1765 1766
దశాబ్దాలు: 1740లు 1750లు - 1760లు - 1770లు 1780లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • మే 16: ఆంగ్ల నిఘంటు నిర్మాత, రచయిత శామ్యూల్ జాన్సన్, మొదటి సారిగా, భవిష్యత్తులో తన జీవితచరిత్ర, ను రాయబొయే, జేమ్స్ బోస్వెల్ ని, కలుసుకున్నాడు. తన మరణానంతరం, తన జీవిత చరిత్రను వ్రాసేవాడు బోస్వెల్ అని జాన్సన్ కి తెలియదు.
  • జూలై 22: 'కేథరిన్ II' విదేశీయులను రష్యాలో శాశ్వత నివాసానికి ఆహ్వానించింది. చాలామంది జర్మన్ రైతులు రష్యాలో నివాసానికి తమ సమ్మతి తెలిపారు.

తేదీవివరాలు తెలియనివి

[మార్చు]
  • పటియాల కోట నిర్మాణాన్ని సర్దార్ లఖ్నా, బాబా అలా సింగ్ అనే సైన్యాధికారులు ప్రారంభించారు.
  • ఫ్రాన్స్ కి చెందిన నిలోలస్ జోసఫ్ క్యూనట్ అనే అధికారి ఆవిరితో నడిచే స్వయంచాలక యంత్రం నమూనాను 1763 లో రూపొందించాడు.

జననాలు

[మార్చు]
  • జనవరి 31: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (మ.1839)

మరణాలు

[మార్చు]
Salabat Jung

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=1763&oldid=2877408" నుండి వెలికితీశారు