1747
Appearance
1747 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1744 1745 1746 - 1747 - 1748 1749 1750 |
దశాబ్దాలు: | 1720లు 1730లు - 1740లు - 1750లు 1760లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఆగస్టు 15: గ్రేట్ బ్రిటన్, రష్యా, డచ్ రిపబ్లిక్ లు సెయింట్ పీటర్స్బర్గ్ ఒప్పందంపై సంతకం చేశాయి.
- ఆగష్టు 24: సైప్రస్ లో టర్కీ గవర్నర్ సెయిద్ అబ్దుల్లా పాషా ఒట్టోమన్ సామ్రాజ్యానికి కొత్త మహామంత్రి అయ్యాడు. 1750 వరకు పనిచేసాడు.
- సెప్టెంబర్ 13: ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధంలో 70 రోజుల ముట్టడి తరువాత నెదర్లాండ్స్ నగరం బెర్గెన్ ఆప్ జూమ్ ఫ్రాన్స్ సైన్యానికి లొంగిపోయింది. [1]
- అక్టోబర్ 1: షవ్వాల్ 7 వ రోజున, కాందహార్‌లోని పష్తూన్ అధిపతులు, లోయా జిర్గా (ప్రత్యేక మండలి) లో సమావేశమై అహ్మద్ షా దుర్రానీని ఆఫ్ఘనిస్తాన్‌లో తమ నాయకుడిగా ప్రకటించారు. దుర్రానీ సామ్రాజ్యం మొదలైంది .
- నవంబర్ 9: ఆమ్స్టర్డామ్లో ప్రభుత్వ సంస్కరణలు కోరుతూ అల్లర్లు జరిగాయి. [2]
- డిసెంబర్ 13: అన్నాపోలిస్ నుండి వెస్టిండీస్ బయలుదేరిన మేరీల్యాండ్ ఓడ ఎండీవర్ హరికేన్‌లో చిక్కుకోవడంతో దాని కష్టాలు మొదలయ్యాయి. దాని మాస్టులు, తెరచాపలూ చిరిగిపోవడంతో ఆరు నెలల పాటు అటూ ఇటూ కొట్టుకుపోయి, చివరికి స్కాట్లాండ్ తీరంలో టిరీ ద్వీపానికి చేరుకుంది [3]
- తేదీ తెలియదు: సిట్రస్ పండ్లు స్కర్వీని నివారిస్తుందని నిరూపించడానికి జేమ్స్ లిండ్ యొక్క ప్రయోగం మొదలైంది.
- తేదీ తెలియదు: శామ్యూల్ జాన్సన్ లండన్లో ఎ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై పని ప్రారంభించాడు.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Henry L. Fulton, Dr. John Moore, 1729–1802: A Life in Medicine, Travel, and Revolution (Rowman & Littlefield, 2014) p76
- ↑ Van den Heuvel, Danielle (Spring 2012). "The Multiple Identities of Early Modern Dutch Fishwives". Signs. 37 (3). University of Chicago Press: 587–594. doi:10.1086/662705. JSTOR 10.1086/662705.
... in 1747 fishwives organized a large political demonstration in Amsterdam, and in 1748 the Amsterdam fish hawker Marretje Arents was one of the principal initiators of a tax riot in the city.
- ↑ Rosemary F. Williams, Maritime Annapolis: A History of Watermen, Sails & Midshipmen (Arcadia Publishing, 2009)