Jump to content

1713

వికీపీడియా నుండి

1713 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1710 1711 1712 - 1713 - 1714 1715 1716
దశాబ్దాలు: 1690లు 1700లు - 1710లు - 1720లు 1730లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
Farrúkh Síyár on horseback with attendants
  • జనవరి 11: 9వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్‌సియార్ రాజ్యాధికారాన్ని చేపట్టాడు.
  • మార్చి 27: గ్రేట్ బ్రిటన్, స్పెయిన్ మధ్య మొదటి ఉట్రేచ్ట్ ఒప్పందం: ఫిలిప్ V ను స్పెయిన్ రాజుగా బ్రిటన్, ఆస్ట్రియాలు అంగీకరించాయి. స్పెయిన్ జిబ్రాల్టర్, మెనోర్కాను బ్రిటన్కు అప్పగించింది.[1][2]
  • ఏప్రిల్ 11: గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన రెండవ ఉట్రేచ్ట్ ఒప్పందంతో స్పానిష్ వారసత్వ యుద్ధం ముగిసింది .[3] ఫ్రాన్స్ న్యూఫౌండ్లాండ్, అకాడియా, హడ్సన్ బే, సెయింట్ కిట్స్ లను గ్రేట్ బ్రిటన్కు అప్పగించింది.[1]
  • ఏప్రిల్ 14: జోసెఫ్ అడిసన్ యొక్క స్వేచ్ఛావాద నాటకం కాటో, ఎ ట్రాజెడీని తొలిసారి లండన్‌లో, ప్రదర్శించారు.[4]
  • జూన్ 23: అకాడియాలోని ఫ్రెంచ్ నివాసితులకు గ్రేట్ బ్రిటన్‌కు విధేయత ప్రకటించడానికి లేదా నోవా స్కోటియాను విడిచిపెట్టి పోడానికి ఒక సంవత్సరం సమయం ఇచ్చారు.
  • జూలై 13: పోర్ట్స్మౌత్ ఒప్పందంతో క్వీన్ అన్నే యుద్ధానికి ముగిసింది.
  • నవంబరు: తీవ్రంగా పోటీ జరిగిన ఐరిష్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా డబ్లిన్‌లో అల్లర్లు చెలరేగాయి.
  • తేదీ తెలియదు: కడప నవాబైన అబ్దుల్ నబి ఖాన్ మదనపల్లెని తన ఆధీనంలో తీసుకున్నాడు.
  • తేదీ తెలియదు: నిజాం ఉల్ ముల్క్‌ను దకక్కనులో మొగల్ సామ్రాజ్య సుబేదారుగా ప్రకకటించారు.

జననాలు

[మార్చు]
  • జనవరి 5: జార్జ్ జువాన్ వై శాంటాసిలియా, స్పానిష్ జియోడెసిస్ట్ (మ .1773 )
  • జనవరి 7: గియోవన్నీ బాటిస్టా లోకటెల్లి, ఇటాలియన్ ఒపెరా డైరెక్టర్ (మ .1755 )
  • జనవరి 13: షార్లెట్ చార్క్, బ్రిటిష్ నటుడు, రచయిత (d. 1760 )

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. ISBN 0-304-35730-8.
  2. Jackson, William G. F. (1986). The Rock of the Gibraltarians. Cranbury, NJ: Associated University Presses. pp. 113, 333–34. ISBN 0-8386-3237-8.
  3. Cates, William L. R. (1863). The Pocket Date Book. London: Chapman and Hall.
  4. Litto, Fredric M. (1966). "Addison's Cato in the Colonies". William and Mary Quarterly. 23: 431–449. JSTOR 1919239.
"https://te.wikipedia.org/w/index.php?title=1713&oldid=3365153" నుండి వెలికితీశారు