1661
Appearance
1664 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1658 1659 1660 - 1661 - 1662 1663 1664 |
దశాబ్దాలు: | 1640 1650లు - 1660లు - 1670లు 1680లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 6: థామస్ వెన్నర్ నేతృత్వంలోని ఐదవ రాచరికవాదులు లండన్ ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు; జార్జ్ మాంక్ యొక్క రెజిమెంటు వారిని ఓడించింది.
- జనవరి 30: జాన్ బ్రాడ్‌షా, హెన్రీ ఇరేటన్ లతో పాటు ఆలివర్ క్రోమ్‌వెల్ మృతదేహాన్ని వెలికితీసి మరణానంతర మరణశిక్ష అమలు చేసారు.
- ఫిబ్రవరి 5: చైనీస్ క్వింగ్ రాజవంశానికి చెందిన షుంజీ చక్రవర్తి మరణించాడు. అతని తరువాత అతని కుమారుడు కాంగ్జీ చక్రవర్తి గద్దెనెక్కాడు.
- ఏప్రిల్ 23: ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ రాజు చార్లెస్ II వెస్ట్ మినిస్టర్ అబ్బేలో రెండవసారి పట్టాభిషేకం చేసుకున్నాడు.
- జూలై 1: రష్యా-స్వీడన్ యుద్ధం (1656–58) – కార్డిస్ ఒప్పందం : స్వాధీనం చేసుకున్న భూభాగాలన్నింటినీ రష్యా స్వీడన్‌కు అప్పగించింది.
- ఆగష్టు 6: పోర్చుగల్, డచ్ రిపబ్లిక్ హేగ్ ఒప్పందంపై సంతకం చేశాయి. తద్వారా న్యూ హాలండ్ అధికారికంగా డచ్ రిపబ్లిక్ పోర్చుగల్‌కు ఇచ్చేసింది.
- తేదీ తెలియదు:మొదటి ఆధునిక బ్యాంకు నోట్లను స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జారీ చేసారు.
- తేదీ తెలియదు:ఒట్టోమన్ సామ్రాజ్యం మహామంత్రిగా కోప్రులు మెహ్మెడ్ పాషా పదవీకాలం ముగిసింది
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- డిసెంబరు 14 : ముహమ్మదు మురాదు భక్షి మరణం.