1679

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1679 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1676 1677 1678 - 1679 - 1680 1681 1682
దశాబ్దాలు: 1650 1660లు - 1670లు - 1680లు 1690లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం

సంఘటనలు[మార్చు]

  • మార్చి 22: మద్రాసులోని సెయింట్‌ జార్జి ఫోర్ట్‌ గవర్నర్‌ రస్టెయిన్‌షామ్‌ మాస్టర్‌ మంగళగిరి దేవాలయాన్ని దర్శించాడు
  • జూలై 2: డేనియల్ గ్రేసలన్ డి డు లుత్ నాయకత్వంలో యూరోపియన్లు మొదటిసారిగా మిన్నెసోటా వెళ్ళి అక్కడి మిస్సిసిపి నది హెడ్ వాటర్స్ ని చూసారు.
  • అక్టోబరు 13: పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.

జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=1679&oldid=3158008" నుండి వెలికితీశారు