1643

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1643 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంఘటనలు[మార్చు]

  • జనవరి 21: అబెల్ టాస్మాన్ టోంగా ద్వీపాన్ని చూసాడు .
  • ఫిబ్రవరి 6: అబెల్ టాస్మాన్ ఫిజీ దీవులను చూసాడు .
  • మే 14: లూయిస్ XIV 4 ఏళ్ళ వయసులో అతడి తండ్రి లూయిస్ XIII స్థానంలో ఫ్రాన్స్ రాజు అయ్యాడు. 1715 లో 77 సంవత్సరాల వయస్సులో మరణించే వరకు, మొత్తం 72 సంవత్సరాల పాటు అతని పాలన సాగింది. ఇది చరిత్రలో యూరోపియన్ చక్రవర్తుల్లోకెల్లా అత్యంత సుదీర్ఘ పాలన.
  • మే 20: వాల్డివియాకు డచ్ యాత్ర : డచ్ నౌకాదళం ( హెండ్రిక్ బ్రౌవర్ నేతృత్వంలో) చిలీలోని కారెల్మాపు వద్దకు చేరింది. వెంటనే సమీపంలో దిగి కోటనూ గ్రామాన్నీ దోచుకుంది.
  • అక్టోబర్ 28 వాల్డివియాకు డచ్ యాత్ర : డచ్ వారు చిలీలోని వాల్డివియాపై తమ ఆక్రమణను ముగించారు.

జననాలు[మార్చు]

GodfreyKneller-IsaacNewton-1689

మరణాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Error on call to మూస:cite web: Parameters url and title must be specified (November 2, 2011).
"https://te.wikipedia.org/w/index.php?title=1643&oldid=3000709" నుండి వెలికితీశారు