Jump to content

1680

వికీపీడియా నుండి

1680 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1677 1678 1679 - 1680 - 1681 1682 1683
దశాబ్దాలు: 1660 1670లు - 1680లు - 1690లు 1700లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
  • జనవరి 2: మాతారం రాజు అమంగ్‌కురత్ II, తనపై తిరుగుబాటు చేసిన తృణజయను స్వయంగా పొడిచాడు.
  • మే: క్రాకటోవా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది, బహుశా దాని స్థాయి చాల తక్కువగా ఉండి ఉండవచ్చు
  • నవంబర్ 14: 1680 నాటి గొప్ప తోకచుక్క మొదటిసారి కనబడింది.
  • నవంబర్ 17: లండన్లో పోప్ దిష్టిబొమ్మలను కాల్చడానికి విగ్స్ ఊరేగింపులు నిర్వహించారు.
  • మకావుకు మొదటి పోర్చుగీస్ గవర్నర్‌ను నియమించారు.
నవంబర్[permanent dead link] 14

 : 1680 నాటి గొప్ప తోకచుక్క మొదటిసారి చూసారు

జననాలు

[మార్చు]
  • జూన్ 18: శామ్యూల్ బట్లర్, ఆంగ్ల కవి (జ .1612 )

మరణాలు

[మార్చు]
ఛత్రపతి శివాజీ

పురస్కారాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=1680&oldid=3858216" నుండి వెలికితీశారు