Jump to content

జనవరి 2

వికీపీడియా నుండి

జనవరి 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 2వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 363 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 364 రోజులు).


<< జనవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31
2026


సంఘటనలు

[మార్చు]

* 1757 లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన రాబర్ట్ క్లైవ్ కలకత్తాను నాటి పాలకుడు సిరాజుద్దౌవుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.

* 1777లో అమెరికా న్యూ జెర్సీలో జనరల్ చార్లెస్ కార్న్ వాలీస్ నేతృత్వంలోని బ్రిటీష్ సైన్యం చేసిన దాడిని, జనరల్ జార్జ్ వాషింగ్టన్ నేతృత్వం లోని అమెరికన్ దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి.

* 1788లో యూనైటెడ్ స్టేట్స్ రాజ్యాంగాన్ని ఆమోదించిన నాల్గవ రాష్ట్రంగా జార్జియా అవతరించింది.

* 1818లో బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అనే సంస్థ స్థాపించబడింది.

* 1900వ సంవత్సరంలో చైనాతో వాణిజ్యమును ప్రోత్సహించడానికి అమెరికన్ దౌత్యవేత్త జాన్ హే "ఓపెన్ డోర్ పాలసీ"ని ప్రకటించెను.

* అదే సంవత్సరం జనవరి 2న చికాగో శానిటరీ అండ్ షిప్ కెనాల్ ప్రారంభించబడింది.

* 1906లో ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ కండిషనర్ పేటెంట్ నీ అమెరికన్ ఇంజనీర్ అయిన విల్లిస్ క్యారియర్ పొందాడు.

* 1954 జనవరి రెండున భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారాల ప్రారంభము నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ గారి చేతుల మీదుగా జరిగింది.

* అదే రోజున భారతరత్నతో పాటు పద్మభూషణ్ పద్మ విభూషణ్ పురస్కారాలు కూడా రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడ్డాయి.

* 1967లో అమెరికన్ రిపబ్లికన్ రాజకీయ నాయకుడైన రోనాల్డ్ రీగన్ కాలిఫోర్నియా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు.

* 1992లో జనవరి 2న ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ భారత్ తో జరిగిన మ్యాచ్ ద్వారా తన టెస్ట్ అరంగేట్రం చేశారు.

* 2004లో నాసా యొక్క స్పేస్ క్రాఫ్ట్  ఒకటి "స్టార్ డస్ట్ వైల్డ్ 2"  అనే తోకచుక్క నుంచి ధూళిరేణువులను సేకరించింది. ఆ తర్వాత దీనిలో ముఖ్యమైన గ్లైసిన్ అనే ఎమైనో ఆమ్లం ఉన్నట్లు గుర్తించారు.

జననాలు

[మార్చు]

.

•1902 : బి.వి . రామానందం , తెలుగు చలన చిత్ర దర్శకుడు(మ.1955).

మరణాలు

[మార్చు]
ఆదిభట్ల నారాయణదాసు

పండుగలు , జాతీయ దినాలు

[మార్చు]
  • ప్రపంచ శాంతి దినోత్సవం
  • మోటివేషన్ & ఇన్స్పిరేషన్ డే
  • వరల్డ్ ఇంట్రోవర్ట్ డే
  • జాతీయ వైజ్ఞానిక కాల్పనిక దినోత్సవం
  • నేషనల్ పెట్ ట్రావెల్ సేఫ్టీ డే

బయటి లింకులు

[మార్చు]

జనవరి 1 - జనవరి 3 - డిసెంబర్ 2 - ఫిబ్రవరి 2 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=జనవరి_2&oldid=4711367" నుండి వెలికితీశారు