ఎం. శ్రీధర్ రెడ్డి
స్వరూపం
మిదుల శ్రీధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, కవి, రచయిత. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఛైర్మన్‌గా పని చేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]శ్రీధర్ రెడ్డి 1945లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా (ప్రస్తుతం వికారాబాద్ జిల్లా), కుల్కచర్ల మండలంలోని, చెల్లాపూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మరణం
[మార్చు]ఎం. శ్రీధర్ రెడ్డి ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్య పొందుతూ 2023 జనవరి 02న మరణించాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (3 January 2023). "తొలితరం ఉద్యమ నేత శ్రీధర్‌రెడ్డి కన్నుమూత". Archived from the original on 3 January 2023. Retrieved 3 January 2023.
- ↑ Sakshi (3 January 2023). "తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌రెడ్డి కన్నుమూత". Archived from the original on 3 January 2023. Retrieved 3 January 2023.
- ↑ Namasthe Telangana (3 January 2023). "తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌రెడ్డి ఇకలేరు". Archived from the original on 3 January 2023. Retrieved 3 January 2023.