రామణ్ లాంబా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రామణ్ లాంబా
Ramanlambadelhi1.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Raman Lamba
జననం (1960-01-02)2 జనవరి 1960/ జనవరి.2, 1960
Meerut, Uttar Pradesh, India
మరణం ఫిబ్రవరి 22, 1998(1998-02-22) (వయసు 38)
Dhaka, Bangladesh
బ్యాటింగ్ శైలి Right-handed
బౌలింగ్ శైలి Right-arm medium
పాత్ర Batsman
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు India
టెస్టు అరంగ్రేటం 17 January 1986 v Sri Lanka
చివరి టెస్టు 25 November 1987 v West Indies
వన్డే ప్రవేశం 7 October 1986 v Australia
చివరి వన్డే 22 December 1989 v Pakistan
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1980-1998 Delhi
1980-1991 North Zone
1990 Ireland
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC
మ్యాచులు 4 32 121
సాధించిన పరుగులు 102 783 8776
బ్యాటింగ్ సగటు 20.40 27.00 53.86
100 పరుగులు/50 పరుగులు -/1 1/6 31/27
ఉత్తమ స్కోరు 53 102 320
వేసిన బాల్స్ 19 816
వికెట్లు 1 6
బౌలింగ్ సగటు 20.00 70.50
ఇన్నింగ్స్ లో వికెట్లు 0 0
మ్యాచులో 10 వికెట్లు 0 0
ఉత్తమ బౌలింగు 1/9 2/9
క్యాచులు/స్టంపింగులు 5/- 10/- 60/0
Source: CricketArchive, 12 September 2011

1960 జనవరి 2ఉత్తర ప్రదేశ్ లో జన్మించిన రామణ్ లాంబా (Raman Lamba) భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. బంగ్లాదేశ్ లోని ఢాకా లో బంగబంధు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ బంతి బలంగా తగలడంతో గాయపడి 1998 ఫిబ్రవరి 22 న మరణించాడు. అప్పటికి అతని వయస్సు 38 సంవత్సరాలు మాత్రమే.

లాంబా భారత్ తరఫున 4 టెస్టులు ఆడి 102 పరుగులు చేసినాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 53 పరుగులు. 32 వన్డే మ్యాచ్‌లు ఆడి 27 పరుగుల సగటుతో 783 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకము 6 అర్థ శతకాలు కలవు.

అర్థ శతకాలు మరియు శతకాలు[మార్చు]

Sl. Opponent Date How out Runs Result
1 Australia 7th Sep, 1986 c Border b Mathews 64 India won by 7 wickets[1]
2 Australia 2nd Oct, 1986 c sub (MRJ Veletta) b S.Waugh 74 India won by 3 wickets[2]
3 Australia 7th Oct, 1986 b Bruce Reid 102 India lost by 3 wickets[3]
4 Sri Lanka 13th Jan, 1987 not out 57 India won by 6 wickets [4]
5 West Indies 23rd Oct, 1989 c Dujon b Walsh 61 India lost by 20 Runs [5]
6 Australia 27th Oct, 1989 lbw G.Mathews 57 India won by 3 wickets [6]
7 Pakistan 28th Oct, 1989 c Aaqib Javed b Abdul Qadir 57 India lost by 77 Runs [7]

మూలాలు[మార్చు]