నార్త్ జోన్ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలో దేశవాళీ క్రికెట్ టోర్నమెంటు దులీప్ ట్రోఫి ఆడే 5 జట్లలో ఇది ఒకటి. రంజీ ట్రోఫిలో ఆడే 6 క్రికెట్ జట్లు ఇందులో ఉన్నాయి. అవి : ఢిల్లీ, హర్యానా, హిమచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, పంజాబ్, సర్వీసెస్. దులీప్ ట్రోఫిలో ఈ జట్టుకు మంచి రికార్డు ఉంది. 2007-08 ట్రోఫితో పాటు ఇప్పటి వరకు 17 సార్లు దులీప్ ట్రోఫిని గెలిచింది. పశ్చిమ జట్టు (వెస్టర్న్ జోన్ క్రికెట్ జట్టు) 16 సార్లు విజయం సాధించింది. అంతేకాకుండా 1990-91 నుంచి 1994-95 వరకు వరుసగా 5 పర్యాయాలు దులీప్ ట్రోఫిని గెల్చిన జట్టుగా నార్త్ జోన్ రికార్డు సృష్టించింది.

దులీప్ ట్రోఫిలో ఆడిన ఆటగాళ్ళు[మార్చు]

విభజనకు ముందు నార్త్ జోన్ చాలా పేరొందిన పాకిస్తాన్ క్రికెటర్ల సేవలను పొందింది.

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]


దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు
సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్