సురీందర్ అమర్‌నాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురీందర్ అమర్‌నాథ్
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి Left-hand bat
బౌలింగ్ శైలి Right-arm medium
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODIs
మ్యాచులు 10 3
చేసిన పరుగులు 550 100
బ్యాటింగ్ సరాసరి 30.55 33.33
100s/50s 1/3 -/1
అత్యధిక స్కోరు 124 62
బౌలింగ్ చేసిన బంతులు 11 -
వికెట్లు 1 -
బౌలింగ్ సరాసరి 5.00 -
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు - -
మ్యాచ్ లో 10 వికెట్లు - n/a
ఉత్తమ బౌలింగ్ 1/5 -
క్యాచులు/స్టంపులు 4/- 1/-
Source: [1], 4 February 2006

1948, డిసెంబర్ 30న ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సురీందర్ అమర్‌నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్‌మెన్ అయిన ఇతడు భారత్ తరఫున 10 టెస్టులు, 3 వన్డేలలోజట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1976 జనవరిలో తన తొలి టెస్టులోనే న్యూజీలాండ్ పై శతకం సాధించాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]

సురీందర్ అమర్‌నాథ్ 10 టెస్టులలో 30.55 సగటుతో 550 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 3 అర్థసెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 124 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు[మార్చు]

సురీందర్ 3 వన్డేలు ఆడి 33.33 సగటుతో 100 పరుగులు చేశాడు. వన్డేలో అతడి అత్యధిక స్కోరు 62 పరుగులు.

కుటుంబం[మార్చు]

సురీందర్ తండ్రి లాలా అమర్‌నాథ్, సోదరుడు మోహిందర్ అమర్‌నాథ్లు కూడా భారత్ తరఫున క్రికెట్ ఆడినారు.