వెస్ట్ జోన్ క్రికెట్ జట్టు
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
భారతదేశంలో దేశవాళీ క్రికెట్ టోర్నమెంటు దులీప్ ట్రోఫి ఆడే 5 జట్లలో ఇది ఒకటి. రంజీ ట్రోఫిలో ఆడే క్రికెట్ జట్లు ఇందులో ఉన్నాయి. అవి : వదోదర, మహారాష్ట్ర, గుజరాత్, సౌరాష్ట్ర, ముంబాయిలు. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తర్వాత రెండో బలమైన జట్టుగా ఉంది. ఈ జట్టు దులీప్ ట్రోఫీని ఇప్పటి వరకు 16 సార్లు గెలిచింది. ప్రథమస్థానంలో ఉన్న నార్త్ జోన్ 17 సార్లు గెలిచింది. 1961-62 నుంచి 1964-65 వరకు నాలుగు పర్యాయాలు వరుసగా దులీప్ ట్రోఫి గెలిచింది. చివరిసారిగా రెండేళ్ళ క్రికెతం 2005-06లో దులీప్ ట్రోఫిలో విజయం సాధించింది.
2023 నాటి జట్టులో ఆటగాళ్ళు
[మార్చు]2023 జూలై నాటికి జట్టులో కింది ఆటగాళ్ళు ఉన్నారు
| పేరు | దేశీయ జట్టు | పుట్టినరోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | క్రికెట్ రకం | గమనికలు |
|---|---|---|---|---|---|---|
| బ్యాటర్లు | ||||||
| పృథ్వీ షా | ముంబై | 1999 నవంబరు 9 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ఫస్ట్ క్లాస్ | |
| సర్ఫరాజ్ ఖాన్ | ముంబై | 1997 అక్టోబరు 22 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
| చెతేశ్వర్ పుజారా | సౌరాష్ట్ర | 1988 జనవరి 25 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | ఫస్ట్ క్లాస్ | |
| సూర్యకుమార్ యాదవ్ | ముంబై | 1990 సెప్టెంబరు 14 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ఫస్ట్ క్లాస్ | |
| ప్రియాంక్ పంచాల్ | గుజరాత్ | 1990 ఏప్రిల్ 9 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం పేస్ | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | Captain |
| అర్పిత్ వాసవాడ | సౌరాష్ట్ర | 1988 అక్టోబరు 28 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | ఫస్ట్ క్లాస్ | |
| కేదార్ జాదవ్ | మహారాష్ట్ర | 1985 మార్చి 26 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ఫస్ట్ క్లాస్ | |
| అంకిత్ బావ్నే | మహారాష్ట్ర | 1992 అక్టోబరు 17 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | లిస్ట్ ఎ | |
| రాహుల్ త్రిపాఠి | మహారాష్ట్ర | 1991 మార్చి 2 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం పేస్ | లిస్ట్ ఎ | |
| సమర్థ్ వ్యాస్ | సౌరాష్ట్ర | 1992 అక్టోబరు 17 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | లిస్ట్ ఎ | |
| కథన్ పటేల్ | గుజరాత్ | 1996 అక్టోబరు 31 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | లిస్ట్ ఎ | |
| ఆల్ రౌండర్ | ||||||
| శివం దూబే | ముంబై | 1993 జూన్ 26 | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | లిస్ట్ ఎ | |
| వికెట్ కీపర్లు | ||||||
| హెట్ పటేల్ | గుజరాత్ | 1988 అక్టోబరు 13 | కుడిచేతి వాటం | - | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
| హార్విక్ దేశాయ్ | సౌరాష్ట్ర | 1999 అక్టోబరు 4 | కుడిచేతి వాటం | - | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
| స్పిన్ బౌలర్లు | ||||||
| ధర్మేంద్ర జడేజా | సౌరాష్ట్ర | 1990 ఆగస్టు 4 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | ఫస్ట్ క్లాస్ | |
| షామ్స్ ములానీ | ముంబై | 1997 మే 13 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
| యువరాజ్ దోడియా | సౌరాష్ట్ర | 2000 అక్టోబరు 3 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ఫస్ట్ క్లాస్ | |
| పార్త్ భుట్ | సౌరాష్ట్ర | 1997 ఆగస్టు 4 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | లిస్ట్ ఎ | |
| పేస్ బౌలర్లు | ||||||
| అతిత్ షేట్ | బరోడా | 1996 ఫిబ్రవరి 3 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
| చింతన్ గజ | గుజరాత్ | 1994 నవంబరు 13 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
| అర్జాన్ నాగ్వాస్వాల్లా | గుజరాత్ | 1997 అక్టోబరు 17 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
| తుషార్ దేశ్‌పాండే | ముంబై | 1995 మే 15 | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | ఫస్ట్ క్లాస్ | |
| రాజవర్ధన్ హంగర్గేకర్ | మహారాష్ట్ర | 2002 నవంబరు 10 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | లిస్ట్ ఎ | |
వెస్ట్ జోన్ తరఫున ఆడిన ప్రముఖ ఆటగాళ్ళు
[మార్చు]ఇతర క్రికెటర్లు
[మార్చు]మూలాలు
[మార్చు]
| దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు |
|---|
| సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్ |