చతేశ్వర్ పుజారా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చతేశ్వర్ పుజారా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చతేశ్వర్ అరవింద్ పుజారా
పుట్టిన తేదీ (1988-01-25) 1988 జనవరి 25 (వయసు 36)
రాజ్ కోట్, గుజరాత్, భారతదేశం
ఎత్తు180 cమీ. (5 అ. 11 అం.)
బ్యాటింగుకుడి చేతి
బౌలింగురైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్
పాత్రటాప్-ఆర్డర్ బ్యాటర్
బంధువులుఅరవింద్ పుజారా (తండ్రి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 266)2010 9 అక్టోబరు - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2023 ఫిబ్రవరి 17 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 198)2013 1 ఆగస్టు - జింబాబ్వే తో
చివరి వన్‌డే2014 జూన్ 19 - బంగ్లాదేశ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.16
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005–ప్రస్తుతంసౌరాష్ట్ర (స్క్వాడ్ నం. 15)
2010కోల్‌కతా నైట్‌రైడర్స్ (స్క్వాడ్ నం. 25)
2011–2013రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (స్క్వాడ్ నం. 3)
2014కింగ్స్ XI పంజాబ్ (స్క్వాడ్ నం. 266)
2014డెర్బీ షైర్ (స్క్వాడ్ నం. 9)
2015యార్క్ షైర్ (స్క్వాడ్ నం. 72)
2017నాటింగ్హామ్ షైర్ (స్క్వాడ్ నం. 3)
2018యార్క్ షైర్ (స్క్వాడ్ నం. 27)
2021రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (స్క్వాడ్ నం. 25)
2022సస్సెక్స్ (స్క్వాడ్ నం. 8)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 100 5 235 111
చేసిన పరుగులు 7052 51 18,121 5,059
బ్యాటింగు సగటు 44.08 10.20 52.22 57.48
100లు/50లు 19/34 0/0 55/71 14/31
అత్యుత్తమ స్కోరు 206 నాట్అవుట్* 27 352 174
వేసిన బంతులు 6 257 6
వికెట్లు 0 6 0
బౌలింగు సగటు 27.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/4
క్యాచ్‌లు/స్టంపింగులు 64/– 0/– 150/– 40/–
మూలం: [1], 9 ఫిబ్రవరి 2023

చతేశ్వర్ పుజారా భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన బెంగళూరులో 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసి 2023 ఫిబ్రవరి 17న ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 100వ టెస్టు ఆడి వంద టెస్టుల్లో ఆడిన 13వ భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[1]

బాల్యం

[మార్చు]

చెతేశ్వర్ పూజారా 1988 జనవరి 25 న గుజరాత్ లోని రాజ్‌కోట్ లో జన్మించాడు. అతని తండ్రి అర్వింద్, మామ బిపిన్ లు రంజీ క్రికెట్ క్రీడాకారులు.[2] చెతేశ్వర్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే అతని ప్రతిభను గుర్తించి క్రికెట్ లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. చెతేశ్వర్ 17 ఏళ్ళ వయసులో ఉండగా అతని తల్లి రీమా పూజారా క్యాన్సర్ వ్యాధితో మరణించింది. పూజారా జె. జె. కుండాలియా కళాశాల నుంచి బి.బి.ఎ డిగ్రీ పూర్తి చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (ఫిబ్రవరి 14 2023). "అరుదైన ఘనతకు అడుగు దూరంలో చతేశ్వర్ పుజారా!". Archived from the original on ఫిబ్రవరి 22 2023. Retrieved ఫిబ్రవరి 22 2023. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  2. Pandya, Haresh (జూన్ 21 2015). "My father made me a Test cricketer". www.espncricinfo.com (in ఇంగ్లీష్). ESPN Cricinfo. Archived from the original on నవంబరు 5 2020. Retrieved 2020-11-05. {{cite web}}: Check date values in: |date= and |archive-date= (help)