కింగ్స్ XI పంజాబ్
దస్త్రం:Kings XI Punjab logo.svg | ||
Personnel | ||
---|---|---|
కెప్టెన్ | శిఖర్ ధావన్ | |
కోచ్ | ట్రెవర్ బేలిస్ | |
యజమాని |
| |
Team information | ||
City | మొహాలీ, చండీఘడ్, పంజాబ్ | |
Colors | ![]() | |
Founded | 2008 | |
Home ground | పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహాలీ (సామర్థ్యం: 26,000) | |
Secondary home ground(s) | హోల్కర్ స్టేడియం, ఇండోర్ (సామర్థ్యం : 30,000) | |
Official website | www | |
| ||
![]() |
కింగ్స్ XI పంజాబ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో మొహాలీ నగరీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. 2008 లో ప్రారంభించబడిన ఈ జట్టుకు మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింతా, కరణ్ పాల్ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. ఈ జట్టు మొహాలీ లోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం దీనికి స్వంత మైదానం. 2010 నుంచి ఈ జట్టు తమ స్వంత మైదానంలో ఆడాల్సిన ఆటలను ధర్మశాలలోని HPCA స్టేడియం లేదా, ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం లో కూడా ఆడుతూ వస్తోంది.
ఈ జట్టుకు క్యాచ్ మెంట్ ఏరియా కాశ్మీర్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా. ఈ పేర్లలోని తొలి అక్షరాలు జట్టు చిహ్నం మీద ముద్రించి ఉండటం గమనించవచ్చు.[2][3] 2014 లో రన్నరప్ గా నిలవడం తప్ప మిగతా 12 సీజన్లలో ఈ జట్టుకు ప్లే ఆఫ్స్ కు చేరుకోలేదు.
ఈ జట్టుకు రవిచంద్ర అశ్విన్ ప్రాతినిధ్యం వహిస్తుండగా బ్రాడ్ హాగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
చరిత్ర[మార్చు]
సెప్టెంబరు 2007 లో భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటును ప్రకటించింది. 2008 నుంచి మొత్తం ఎనిమిది జట్ల మధ్య 20-20 ఆటల పోటీలు జరుగుతాయని ప్రకటించింది.[4] ఈ ఎనిమిది జట్లు భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల నుంది ప్రాతినిథ్యం వహిస్తాయని పేర్కొంది. ఇందులో పంజాబ్ లో నగరం కూడా ఒకటి.
ఐపీఎల్ లో[మార్చు]
సంవత్సరం | టోర్నమెంట్‌లో స్థానం |
2008 | సెమీ ఫైనలిస్ట్ |
2009 | ఐదవ |
2010 | ఎనిమిదవ |
2011 | ఐదవ |
2012 | ఆరవ |
2013 | ఆరవ |
2014 | ఫైనల్లో ఓటమి |
2015 | ఎనిమిదవ |
2016 | ఎనిమిదవ |
2017 | ఐదవ |
2018 | ఏడవ |
2019 | ఆరవ |
2020 | ఆరవ |
2021 | ఆరవ |
2022 | ఆరవ |
మూలాలు[మార్చు]
- ↑ "KXIP co-owner Mohit Burman: It's Ness Wadia's personal matter and nothing to do with Kings XI franchise". Pune Mirror. 5 May 2019. Archived from the original on 15 జనవరి 2020. Retrieved 25 December 2019.
- ↑ "What's in a logo? Ask KXIP". Hindustan Times. 25 March 2012. Retrieved 19 May 2017.
- ↑ "IPL: Preity Zinta unveils Mohali-Kings XI Punjab". Thatscricket. Retrieved 19 May 2017.[permanent dead link]
- ↑ "Franchises for board's new Twenty20 league". ESPNcricinfo. 13 September 2007. Retrieved 6 June 2013.