సెంట్రల్ జోన్ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలో దేశవాళీ క్రికెట్ టోర్నమెంటు దులీప్ ట్రోఫి ఆడే 5 జట్లలో ఇది ఒకటి. రంజీ ట్రోఫిలో ఆడే 5 క్రికెట్ జట్లు ఇందులో ఉన్నాయి. అవి : మధ్య ప్రదేశ్, రైల్వేస్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ మరియు విదర్భలు. సెంట్రల్ జోన్ ఇంతవరకు 5 సార్లు దులీప్ ట్రోఫిని గెలిచి నాల్గవ స్థానంలో ఉంది. దులీప్ ట్రోఫిని అత్యధికంగా నార్త్ జోన్ 17 సార్లు సాధించి ప్రథమ స్థానంలో ఉంది.

సెంట్రల్ జోన్ తరఫున ఆడిన ప్రముఖ ఆటగాళ్ళు[మార్చు]

సెంట్రల్ జోన్ క్రికెట్ జట్టు విజయాలు[మార్చు]


దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు
సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్