ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టు సభ్యుడు వృద్ధిమాన్ సాహా

ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టు దులీప్ ట్రోఫీ, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ఇంటర్ జోనల్‌లో తూర్పు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫస్ట్ క్లాస్ క్రికెట్ జట్టు. ఇది రంజీ ట్రోఫీలో పోటీ పడుతున్న తూర్పు భారతదేశానికి చెందిన ఐదు ఫస్ట్-క్లాస్ భారత జట్ల మిశ్రమ జట్టు. రంజీ ట్రోఫిలో ఆడే 5 క్రికెట్ జట్లు ఇందులో ఉన్నాయి. అవి : అసోం, బెంగాల్, ఝార్ఖండ్, ఒడిషా, త్రిపురలు. దులీప్ ట్రోఫిలో పాల్గొనే 5 దేశవాళి జట్లలో ఇది బలహీనమైన జట్టు.

ఈస్ట్ జోన్ 2011/12, 2012/13 సీజన్లలో రెండుసార్లు దులీప్ ట్రోఫీని, అలాగే 1992/93, 1993/94, 1996/97, 2003/04 సీజన్లలో నాలుగుసార్లు డియోధర్ ట్రోఫీని గెలుచుకుంది.

ఈస్ట్ జోన్ తరఫున ఆడిన ప్రముఖ ఆటగాళ్ళు[మార్చు]

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]


దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు
సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్