అరుణ్ లాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Arun Lal
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Jagdishlal Arun Lal
పుట్టిన తేదీ (1955-08-01) 1955 ఆగస్టు 1 (వయసు 69)
Moradabad, ఉత్తర ప్రదేశ్, India
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm medium
పాత్రBatsman
బంధువులుBulbul Saha (Wife) (May 2, 2022)[1]
Jagdish Lal (father)
Muni Lal (uncle)
Akash Lal (cousin)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 159)1982 సెప్టెంబరు 17 - శ్రీలంక తో
చివరి టెస్టు1989 ఏప్రిల్ 29 - వెస్టిండీస్‌ తో
తొలి వన్‌డే (క్యాప్ 39)1982 జనవరి 27 - ఇంగ్లాండు తో
చివరి వన్‌డే1989 మార్చి 21 - వెస్టిండీస్‌ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1977/78–1980/81ఢిల్లీ
1981/82–1995/96బెంగాల్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 16 13 156 65
చేసిన పరుగులు 729 122 10,421 1,734
బ్యాటింగు సగటు 26.03 9.38 46.94 28.90
100లు/50లు 0/6 0/1 30/43 0/12
అత్యుత్తమ స్కోరు 93 51 287 90
వేసిన బంతులు 16 1,856 699
వికెట్లు 0 21 14
బౌలింగు సగటు 44.33 40.78
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/79 3/38
క్యాచ్‌లు/స్టంపింగులు 13/– 4/– 145/– 22/–
మూలం: Cricinfo, 2016 మే 16


1982 నుంచి 1989 మధ్య భారత క్రికెట్ జట్టుకు ప్రాతిధ్యం వహించిన అరుణ్ లాల్ పూర్తి పేరు జగదీశ్ లాల్ అరుణ్ లాల్ (Jagdishlal Arun Lal) (Hindi : जगदीशलाल अरुण लाल). ఇతడు ఆగస్టు 1, 1955ఉత్తర ప్రదేశ్ లోని మొరదాబాదులో జన్మించాడు. కుడిచేతి వాటం గల అరుణ్ లాల్ అంతర్జాతీయ మ్యాచ్ లలో అంతగా రాణించలేడు. అతని బ్యాటింగ్ సగటు కేవలం 26.03 మాత్రమే. దేశీయ క్రికెట్ లో మాత్రం బెంగాల్, ఢిల్లీ తరఫున ఆడి మెరుగ్గా రాణించి 46.94 సగటుతో 10,000 కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 287 పరుగుల అత్యధిక స్కోరు కూడా ఉంది.

టెస్ట్ గణాంకాలు

[మార్చు]

అరుణ్ లాల్ భారత జట్టు తరఫున 16 టెస్టులు ఆడి 729 పరుగులు సాధించాడు. అతని సగటు 26.03 పరుగులు. ఇందులో 6 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 93 పరుగులు.

వన్డే గణాంకాలు

[మార్చు]

భారత జట్టు తరఫున అరుణ్ లాల్ 13 ఒక రోజు క్రికెట్ పోటీలు ఆడి 9.38 సగటుతో 122 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థ సెంచరీ ఉంది. అతని అత్యధిక స్కోరు 51 పరుగులు.

మూలాలు

[మార్చు]
  1. "Got married to friend Bulbul Saha | News". మే 2 2022. Archived from the original on 5 మే 2022. Retrieved 9 అక్టోబరు 2022. {{cite web}}: Check date values in: |date= (help)