Jump to content

బెంగాల్ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
బెంగాల్ క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్అభిమన్యు ఈశ్వరన్
కోచ్లక్ష్మీ రతన్ శుక్లా
యజమానిక్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్
జట్టు సమాచారం
రంగులు  Dark Blue   Yellow
స్థాపితం1889
స్వంత మైదానంఈడెన్ గార్డెన్స్
సామర్థ్యం66,349[1]
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు2
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు1
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు1
అధికార వెబ్ సైట్CAB

బెంగాల్ క్రికెట్ జట్టు దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో పశ్చిమ బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది తూర్పు భారతదేశంలో బలమైన క్రికెట్ జట్టు. కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జట్టు తన హోమ్ మ్యాచ్‌లను ఆడుతుంది. బెంగాల్ రెండు రంజీ ట్రోఫీ విజయాలను గెలుచుకుంది. మొత్తం 13 సార్లు రన్నరప్‌గా నిలిచింది. [2]

బెంగాల్ 2012లో విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2012 మార్చి 12న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఫైనల్స్‌లో ముంబైని ఓడించింది [3]

పోటీ చరిత్ర

[మార్చు]

బెంగాల్ మొదటి విజయం మూడవ రంజీ ట్రోఫీ సీజన్ (1936/37)లో వచ్చింది. దీనిలో అది, విజేత నవనగర్‌ వెనుక రన్నరప్‌గా నిలిచింది. రెండేళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఫైనల్‌లో దక్షిణ పంజాబ్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్న 4వ జట్టుగా అవతరించింది. తరువాతి 51 సంవత్సరాలలో, ఇది 11 సార్లు (అంతకు ముందు సంవత్సరంతో సహా) రన్నరప్‌గా ఉన్నప్పటికీ, 1990 ఫైనల్‌లో బలమైన ఢిల్లీ జట్టును ఓడించే వరకు టైటిల్‌ను తిరిగి పొందలేకపోయింది.

ఈ జట్టు 2005-06, 2006-07 సీజన్‌లో వరుసగా రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. దేశీయ పోటీకి సౌరవ్ గంగూలీ తిరిగి వచ్చినపుడల్లా వారి ర్యాంక్‌లు బలపడుతూండేవి.

A middle-aged man stands to wear a white long-sleeved shirt and white trousers, while he has sunglasses resting on a cap that is on his head. Green grass and a boundary line are in the background.
సౌరవ్ గంగూలీ బెంగాల్ తరపున రాష్ట్ర స్థాయిలో ఆడాడు.

రంజీ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన

[మార్చు]
సంవత్సరం ఫలితం
2022–23 రన్నర్స్ అప్
2019–20 రన్నర్స్ అప్
2006–07 రన్నర్స్ అప్
2005–06 రన్నర్స్ అప్
1993–94 రన్నర్స్ అప్
1989–90 విజేతలు
1988–89 రన్నర్స్ అప్
1971–72 రన్నర్స్ అప్
1968–69 రన్నర్స్ అప్
1958–59 రన్నర్స్ అప్
1955–56 రన్నర్స్ అప్
1952–53 రన్నర్స్ అప్
1943–44 రన్నర్స్ అప్
1938–39 విజేతలు
1936–37 రన్నర్స్ అప్

విజయ్ హజారే ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన

[మార్చు]
సంవత్సరం స్థానం
2016–17 రన్నర్స్-అప్
2011–12 విజేతలు
2009–10 రన్నర్స్-అప్
2008–09 రన్నర్స్-అప్
2007–08 రన్నర్స్-అప్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన

[మార్చు]
సంవత్సరం స్థానం
2010–11 విజేతలు

ప్రసిద్ధ క్రీడాకారులు

[మార్చు]
మనోజ్ తివారీ
పేరు పరీక్ష ODI T20
అంబర్ రాయ్ 4 0
అరుణ్ లాల్ 16 13
అశోక్ దిండా 0 13 9
దీప్ దాస్‌గుప్తా 8 5
దేవాంగ్ గాంధీ 4 3
దిలీప్ దోషి 33 15
పంకజ్ రాయ్ 43 0
సౌరవ్ గంగూలీ 113 311
గోపాల్ బోస్ 0 1
లక్ష్మీ రతన్ శుక్లా 0 3
మనోజ్ తివారీ 0 12 3
మహ్మద్ షమీ 60 82 17
మోంటు బెనర్జీ 1 0
నిరోదే చౌదరి 2 0
ప్రణబ్ రాయ్ 2 0
ప్రశాంత్ వైద్య 0 4
ప్రొబీర్ సేన్ 14 0
రోహన్ గవాస్కర్ 0 11
సబా కరీం 1 34
శారదిందు ముఖర్జీ 0 3
షాబాజ్ అహ్మద్ మేవతి 3
సుబ్రత గుహ 4 0
వృద్ధిమాన్ సాహా 40 9
ఉత్పల్ ఛటర్జీ 0 3
ముఖేష్ కుమార్

హోమ్ గ్రౌండ్

[మార్చు]
  • ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా - ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్టేడియం. కోల్‌కతా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్.
  • జాదవ్‌పూర్ యూనివర్శిటీ క్యాంపస్ గ్రౌండ్, జాదవ్‌పూర్ - ఇది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్‌కు లీజుకు ఇచ్చారు. ఇక్కడ తరచుగా ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి.
  • బెంగాల్ క్రికెట్ అకాడమీ, కళ్యాణి
  • దేశ్‌బంధు పార్క్, నార్త్ కోల్‌కతా - వినూ మన్కడ్ ట్రోఫీ, కూచ్ బెహర్ ట్రోఫీ, విజయ్ మర్చంట్ ట్రోఫీ, పాలీ ఉమ్రిగర్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆతిథ్యమిచ్చింది.

ప్రస్తుత స్క్వాడ్

[మార్చు]

అంతర్జాతీయ ఆటగాళ్లను బోల్డ్‌లో చూపించాం

పేరు పుట్టినరోజు బ్యాటింగు శైలి బౌలింగు శైలి గమనిక
Batters
అభిమన్యు ఈశ్వరన్ (1995-09-06) 1995 సెప్టెంబరు 6 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ కెప్టెన్
సుదీప్ ఘరామి (1999-03-21) 1999 మార్చి 21 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
అనుస్తుప్ మజుందార్ (1984-04-30) 1984 ఏప్రిల్ 30 (వయసు 40) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
రిత్విక్ రాయ్ చౌదరి (1995-11-20) 1995 నవంబరు 20 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
రంజోత్ ఖైరా (1998-10-14) 1998 అక్టోబరు 14 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
కౌశిక్ ఘోష్ (1992-10-12) 1992 అక్టోబరు 12 (వయసు 32) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం
సువంకర్ బాల్ (1995-11-03) 1995 నవంబరు 3 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
All-rounders
షాబాజ్ అహ్మద్ (1994-12-12) 1994 డిసెంబరు 12 (వయసు 29) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ Plays for Royal Challengers Bangalore in IPL
శయన్ మొండల్ (1989-11-10) 1989 నవంబరు 10 (వయసు 35) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం
కరణ్ లాల్ (2000-10-19) 2000 అక్టోబరు 19 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
Wicket-keepers
అభిషేక్ పోరెల్ (2002-10-17) 2002 అక్టోబరు 17 (వయసు 22) ఎడమచేతి వాటం Plays for Delhi Capitals in IPL
అగ్నివ్ పాన్ (1997-01-01) 1997 జనవరి 1 (వయసు 27) ఎడమచేతి వాటం
Spin Bowlers
ప్రదీప్త ప్రామాణిక్ (1998-10-08) 1998 అక్టోబరు 8 (వయసు 26) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
వృత్తిక్ ఛటర్జీ (1992-09-28) 1992 సెప్టెంబరు 28 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
Pace Bowlers
ముఖేష్ కుమార్ (1993-10-12) 1993 అక్టోబరు 12 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం-fast Plays for Delhi Capitals in IPL
ఆకాష్ దీప్ (1996-12-15) 1996 డిసెంబరు 15 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం-fast Plays for Royal Challengers Bangalore in IPL
ఇషాన్ పోరెల్ (1998-09-05) 1998 సెప్టెంబరు 5 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం
గీత్ పూరి (1994-09-06) 1994 సెప్టెంబరు 6 (వయసు 30) కుడిచేతి వాటం ఎడమచేతి మీడియం
ఆకాష్ ఘటక్ (1996-10-13) 1996 అక్టోబరు 13 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
రవి కుమార్ (2003-10-29) 2003 అక్టోబరు 29 (వయసు 21) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం
మహ్మద్ షమీ (1990-03-09) 1990 మార్చి 9 (వయసు 34) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ Plays for Gujarat Titans in IPL
ప్రీతమ్ చక్రవర్తి (1994-09-16) 1994 సెప్టెంబరు 16 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
రవికాంత్ సింగ్ (1994-03-18) 1994 మార్చి 18 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "EDEN GARDENS, KOLKATA". BCCI. Board of Cricket Control in India. Archived from the original on 30 July 2013. Retrieved 17 August 2013.
  2. Ranji Trophy Winners
  3. "Final: Bengal v Mumbai at Delhi, Mar 12, 2012 | Cricket Scorecard". ESPN Cricinfo. Retrieved 2013-06-12.