మనోజ్ తివారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనోజ్ తివారీ
Manoj Tiwary.jpg
వ్యక్తిగత సమాచారం
జననం (1985-11-14) 1985 నవంబరు 14 (వయసు 37)
హౌరా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
ఎత్తు 5 అ. 5 అం. (1.65 మీ.)
బ్యాటింగ్ శైలి కుడి చేతి
బౌలింగ్ శైలి రైట్ -ఆర్మ్ లెగ్ బ్రేక్
పాత్ర బ్యాట్సమెన్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు [[m:en: భారతదేశం cricket team| భారతదేశం]]
వన్డే లలో ప్రవేశం(cap [[List of  భారతదేశం ODI cricketers|171]]) 3 ఫిబ్రవరి 2008 v [[ఆస్ట్రేలియా cricket team|ఆస్ట్రేలియా]]
చివరి వన్డే 10 జులై 2015 v [[జింబాబ్వే cricket team|జింబాబ్వే]]
ఒ.డి.ఐ. షర్టు నెం. 90
టి20ఐ లో ప్రవేశం(cap [[List of  భారతదేశం Twenty20 International cricketers|40]]) 29 అక్టోబర్ 2011 v [[ఇంగ్లాండ్ cricket team|ఇంగ్లాండ్]]
చివరి టి20ఐ 11 సెప్టెంబర్ 2012 v [[న్యూజీలాండ్ cricket team|న్యూజీలాండ్]]
టి20ఐ షర్టు సంఖ్య. 90
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2004/05–present బెంగాల్
2008–2009 ఢిల్లీ డేర్ డెవిల్స్ (squad no. 9)
2010–2013 కోల్‌కతా నైట్‌రైడర్స్ (squad no. 9)
2014–2015 ఢిల్లీ డేర్ డెవిల్స్ (squad no. 9)
2016 అబాహ్యాని లిమిటెడ్
2017 రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ (squad no. 45)
2018 కింగ్స్ XI పంజాబ్ (squad no. 45)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ఇంటర్నేషనల్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ ఫస్ట్ -క్లాస్ క్రికెట్ లిస్ట్ ఏ
మ్యాచ్‌లు 12 3 119 163
సాధించిన పరుగులు 287 15 8,752 5,466
బ్యాటింగ్ సగటు 26.09 15.00 51.78 42.37
100s/50s 1/1 0/0 27/35 6/40
ఉత్తమ స్కోరు 104 నాట్ అవుట్ 303 నాట్ అవుట్ 151
బాల్స్ వేసినవి 132 3,303 2,354
వికెట్లు 5 31 60
బౌలింగ్ సగటు 30.00 64.41 38.58
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 1
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 0
ఉత్తమ బౌలింగ్ 4/61 2/19 5/34
క్యాచులు/స్టంపింగులు 4/– 2/– 123/– 87/–
Source: CricInfo, 18 జనవరి 2020

మనోజ్‌ తివారి భారతదేశానికి చెందిన మాజీ క్రికెటర్‌, రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]

క్రీడా జీవితం[మార్చు]

మనోజ్ తివారి 2008లో టీమిండియాలోకి సభ్యుడిగా చేరి ఏడేళ్ల పాటు వన్డే జట్టులో ఉన్నాడు. ఆయన చివరగా 2015లో భారత్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మనోజ్ తివారి తరువాత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ తో పాటు కింగ్స్ XI పంజాబ్, రైజింగ్ సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి చివరిగా 2018 ఐపీఎల్ సీజన్‌లో ఆడాడు. ఆయన టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు.

రాజకీయ జీవితం[మార్చు]

మనోజ్‌ తివారి ఫిబ్రవరి 2021లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] ఆయన మే 2021లో శివ్‌పూర్‌ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రథిన్ చక్రవర్తిపై గెలిచి, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా నియమితుడయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (11 May 2021). "క్రీడా శాఖ మంత్రిగా మనోజ్‌ తివారి". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  2. నమస్తే తెలంగాణ (24 February 2021). "తృణ‌మూల్ కాంగ్రెస్‌లో చేరిన క్రికెట‌ర్ మ‌నోజ్ తివారి". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.