Jump to content

బెంగాల్

అక్షాంశ రేఖాంశాలు: 24°00′N 88°00′E / 24.000°N 88.000°E / 24.000; 88.000
వికీపీడియా నుండి
బెంగాల్

బెంగాల్ ప్రాంతపు మ్యాపు : పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్
Largestcity కోల్కతా[1]
23°25′N 90°13′E / 23.42°N 90.22°E / 23.42; 90.22
Mainlanguage బెంగాలీ
Area 232,752km² 
Population (2001) 209,468,404
సాంద్రత 951.3/km²
Infant mortality rate 55.91 per 1000 live births[2][3]
Websites bangladesh.gov.bd and wbgov.com

బెంగాల్ (ఆంగ్లం: Bengal) (బెంగాలీ: বঙ্গ బంగో, বাংলা బాంగ్లా, বঙ্গদেশ బోంగ్లాదేష్ లేదా বাংলাদেশ బంగ్లాదేశ్), ఈశాన్య భారతదేశంలోని ఒక చారిత్రక, భౌగోళిక ప్రదేశం. ఈ రోజు ఇది భాజ్యమై బంగ్లాదేశ్ (స్వతంత్ర రాజ్యం), పశ్చిమ బెంగాల్ (భారతదేశంలోని ఒక రాష్ట్రం) పేరుతో ఉంది. ఈ విభజన భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో జరిగింది. నేటి బంగ్లాదేశ్ ఆనాటి తూర్పు బెంగాల్ గా ఉంది. ఈ బెంగాల్ ప్రాంతం నుండి అనేకమంది నటీమణులు సినిమారంగంలో రాణించారు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Kolkata metropolitan area has a population of over 14 million, making it the largest urban agglomeration in Bengal.
  2. "West Bengal - Human development fact sheet" (PDF). United Nations Development Programme. 2001. Archived from the original on 2003-04-12. Retrieved 2013-08-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "The World Factbook - Bangladesh". CIA World Factbook. 2001. Archived from the original (HTML) on 2009-05-13. Retrieved 2007-03-01.

బయటి లింకులు

[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=బెంగాల్&oldid=3995374" నుండి వెలికితీశారు