ప్రణబ్ రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రణబ్ రాయ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పంకజ్ రాయ్
పుట్టిన తేదీ (1957-02-10) 1957 ఫిబ్రవరి 10 (వయసు 67)
కోల్‌కతా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం పేస్
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 156)1981 జనవరి 13 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1981 ఫిబ్రవరి 4 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫ.క్లా
మ్యాచ్‌లు 2 72
చేసిన పరుగులు 71 4,056
బ్యాటింగు సగటు 35.50 40.96
100లు/50లు 0/1 13/11
అత్యధిక స్కోరు 60* 230*
వేసిన బంతులు 230 241
వికెట్లు 0 79
బౌలింగు సగటు 134.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/19
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 42/–
మూలం: CricInfo, 2022 నవంబరు 17

ప్రణబ్ రాయ్ (జననం 1963 ఫిబ్రవరి 10) భారతదేశం తరపున రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారతీయ క్రికెటర్.[1]

జీవితం తొలి దశలో

[మార్చు]

అతను కోల్‌కతాలోని రామచంద్ర పాఠశాలలో తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అతని తండ్రి పంకజ్ రాయ్ అతనికి 5 సంవత్సరాల వయస్సులో క్రికెట్ నేర్పించాడు. 9 ఏళ్ల వయసులో క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. కోచ్ సుందర్ బిస్వాస్ అతనికి శిక్షణ ఇచ్చాడు. అతను తన అద్భుతమైన బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. అతని ఆరాధ్య దైవం ముస్తాక్ అలీ. [2]

ప్రణబ్ 18 సంవత్సరాల వయస్సులో తన స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నప్పుడు 1975 నవంబరు 5 న ప్రమాదానికి గురయ్యాడు. బంతి అతని ముఖానికి తగిలి, పళ్ళు ఊడిపోయాయి. ముక్కు నుండి భారీగా రక్తం కారింది. అతడిని కోల్‌కతాలోని సిటీ ఆసుపత్రికి తరలించి ముఖానికి శస్త్రచికిత్స చేశారు.

ప్రస్తుతం అతను సాల్ట్ లేక్‌లో పంకజ్ రాయ్ క్రికెట్ అకాడమీ నడుపుతున్నాడు. [3]

మూలాలు

[మార్చు]
  1. "Pranab Roy profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-02-11.
  2. Bharatvarsh, TV9 (2021-02-10). "भारतीय क्रिकेटर के मुंह पर लगी गेंद, नाक से खून बहा, दांत टूटे, करानी पड़ी चेहरे की सर्जरी". TV9 Bharatvarsh (in హిందీ). Retrieved 2022-02-11.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Pranab Roy: The last of Bengal's greatest cricket dynasty". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-02-10. Retrieved 2022-02-11.