మహేంద్రసింగ్ ధోని

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మహేంద్ర సింగ్ ధోని
MS Dhoni.jpg
Flag of India.svg India
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి కుడిచేతి మీడియం
కెరీర్ గణాంకాలు
Tests ODIs
మ్యాచ్‌లు 29 227
పరుగులు 1418 10,700

ODI bat avg = 62.71 ODI 100s/50s = 9/55

ODI top score = 183*
బ్యాటింగ్ సగటు 33.76 {{{ODI bat avg}}}
100లు/50లు 1/9 {{{ODI 100s/50s}}}
అత్యుత్తమ స్కోరు 272 test overs = 1 {{{ODI top score}}}
ఓవర్లు {{{test overs}}}
వికెట్లు - 1
బౌలింగ్ సగటు - 36
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 -
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ - -
క్యాచ్ లు/స్టంపింగులు 65/14 230/78

As of సెప్టెంబర్ 15, 2013
Source: Cricinfo

మహేంద్ర సింగ్ ధోనీ ( ఎం ఎస్ ధోనీ) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన 1981 జూలై 7 న జన్మించాడు. ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు మరియు పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు ప్రస్తుత సారథి. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరియు వికెట్ -కీపర్, అతను విస్తృతంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషెర్ లో ఒక్కడిగా భావించబడుతాడు.[1] [2] [3] [4]. అతను తన తొలి వన్ డే ఇంటర్నేషనల్ ( ఒడిఐ ) బంగ్లాదేశ్తో డిసెంబరు 2004 లో ఆడాడు., మరియు శ్రీలంకతో ఒక సంవత్సరం తరువాత తన తొలి టెస్ట్ ఆడాడు.

ధోనీ టెస్టులు మరియు వన్ డే ఇంటర్నేషనల్ లో ఒక భారతీయ కెప్టెన్ అత్యధిక విజయాలతో అనేక కెప్టెన్సీ రికార్డులను, మరియు అత్యథిక బ్యాక్ టు బ్యాక్ వన్డేల్లో విజయాల భారతీయ కెప్టెన్. అతను 2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ లోనె జట్టుకు శ్రీలంక మరియు న్యూజిలాండ్ తొ పొరాడి విజయం తీసుకవచ్చాడు. తన సారథ్యంలో భారతదేశం 2007 ఐసీసీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ, 2007-08 సి.బి సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మరియు 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోనీ 91 పరుగులతో అజేయంగా నిలిచాడు అందుకు అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.జూన్ 2013 లో, ఇంగ్లండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారతదేశం ఇంగ్లాండ్ ఓడించడంతో ధోనీ మూడు ఐసిసి పరిమిత ఓవర్ల ట్రోఫీలు (ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ప్రపంచ ట్వెంటీ 20) గెలుచుకున్న మొదటి కాప్టైన్గా అయ్యాడు. 2008 లో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్న తర్వాత, అతను న్యూజిలాండ్ మరియు వెస్ట్ ఇండీస్, మరియు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2008, 2010 మరియు 2013 లో విజయం సాధించిపెట్టాడు. 2009 లో ధోనీ మొదటి సారి భారత్ ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థాననికి తీసుకవెళ్ళాడు. 2013 లో, అతని సారథ్యంలో, భారతదేశం 40 సంవత్సరాల తరువత ఒక టెస్ట్ సీరీస్లో ఆస్ట్రేలియాను వైట్వాష్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో, అతను చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 2010 మరియు 2011 సీజన్లలో, ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ 2010 మరియు 2014 సీజన్లలో సారథిగా కప్పు సాధించిపెట్టాడు . అతను 2014 డిసెంబరు 30 న టెస్టుల్లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

పురస్కారాలు[మార్చు]

ఆయనకు 2018 లో భారత అత్యున్నత పద్మభూషణ్ పురస్కారం లబించింది. [1]

వన్డే క్రికెట్[మార్చు]

ధోని వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు 238 మ్యాచ్‌లు ఆడి 65.88 సగటుతో 10,755 పరుగులు సాధించాడు. అందులో 9 సెంచరీలు మరియు 51 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 183 (నాటౌట్).

వన్డే గణాంకాలు:

వివిధ దేశాలపై వన్డే రికార్డులు
# ప్రత్యర్థి మ్యాచ్‌లు పరుగులు సగటు అత్యధిక స్కోరు 100లు 50లు క్యాచ్‌లు స్టంపింగ్‌లు
1 ఆఫ్రికా XI[2] 3 174 87.00 139* 1 0 3 3
2 ఆస్ట్రేలియా 9 222 37.00 58 0 2 7 4
3 బంగ్లాదేశ్ 6 146 36.50 93* 0 1 6 6
4 బెర్మూడా 1 29 29.00 28 0 0 1 0
5 ఇంగ్లాండు 13 359 32.63 96 0 2 15 3
6 న్యూజీలాండ్ 3 50 25.00 37* 0 0 3 1
7 పాకిస్తాన్ 13 542 60.22 148 1 4 14 1
8 స్కాంట్లాండ్ 1 - - - - - - -
9 దక్షిణాఫ్రికా 10 196 24.50 55 0 1 7 1
10 శ్రీలంక 16 490 61.25 183* 1 2 17 3
11 వెస్టీండీస్ 13 317 39.62 62* 0 2 10 2
12 జింబాబ్వే 2 123 123.00 67* 0 2 0 1
మొత్తము 90 2648 44.13 183* 3 16 85 25

వన్డే సెంచరీలు:

వన్డే సెంచరీలు
# పరుగులు మ్యాచ్‌లు ప్రత్యర్థి స్టేడియం సం.
1 148 5 పాకిస్తాన్ విశాఖపట్నం 2005
2 183* 22 శ్రీలంక జైపూర్ 2005
3 139* 74 ఆఫ్రికా XI[2] చెన్నై 2007కొ

మూలాలు[మార్చు]

  1. "Republic Day 2018: Full list of Padma Awardees". The Indian Express (in ఆంగ్లం). 2018-01-25. Retrieved 2018-01-25. 
  2. 2.0 2.1 Dhoni was representing Asia XI