Jump to content

చెన్నై సూపర్ కింగ్స్

వికీపీడియా నుండి
చెన్నై సూపర్ కింగ్స్
సారధి: ధోని
కోచ్: స్టీఫెన్ ఫ్లెమింగ్
నగరం: చెన్నై , తమిళనాడు
రంగు(లు): CSK
స్థాపన: 2008
స్వంత మైదానం: ఎం.ఎ చిదంబరం స్టేడియం , చెన్నై
యజమాని: చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్
IPL జయాలు: 2(2010, 2011)
CLT20 జయాలు: 2


చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. వీరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2010 పోటీలలో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించి విజేతగా నిలిచారు, 2011 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి విజేతగా నిలిచారు .

Year ఇండియన్ ప్రీమియర్ లీగ్ చాంపియన్ ట్రోఫి
2008 Runners-up Cancelled (Q)
2009 Semifinalists DNQ
2010 Champions Champions
2011 Champions Group stage
2012 Runners-up Group stage
2013 Runners-up Semifinalists
2014 Semifinalists Champions
2015 Runners-up Tournament defunct
2016 Suspended
2017 Suspended
2018

champions

2019 Runners-up

బయటి లింకులు

[మార్చు]