Jump to content

చెన్నై సూపర్ కింగ్స్

వికీపీడియా నుండి
(Chennai Super Kings నుండి దారిమార్పు చెందింది)
చెన్నై సూపర్ కింగ్స్
దస్త్రం
సారధి: మహేంద్ర సింగ్ ధోని
కోచ్: స్టీఫెన్ ఫ్లెమింగ్
నగరం: చెన్నై, తమిళనాడు
రంగు(లు): CSK
స్థాపన: 2008
స్వంత మైదానం: ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
యజమాని: చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్
IPL జయాలు: 5 (2010, 2011, 2018, 2021, 2023)
CLT20 జయాలు: 2 (2010, 2014)

చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. వీరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2010 పోటీలలో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించి విజేతగా నిలిచారు, 2011 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడించి విజేతగా నిలిచారు. వారు ఓడించారు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు 2018లో గెలిచారు మరియు వారు ఓడించారు కోల్‌కతా నైట్ రైడర్స్ 2021లో వారు గెలిచాడు. వారు ఓడించారు గుజరాత్ టైటాన్స్ మరియు గెలిచింద 2023లో.[1]

బయటి లింకులు

[మార్చు]
  1. "CSK IPL victories: Chennai Super Kings IPL History: How many times has CSK won the IPL trophy - The Economic Times". m.economictimes.com. Retrieved 2024-12-25.