సౌత్ జోన్ క్రికెట్ జట్టు
స్వరూపం
భారతదేశంలో దేశవాళీ క్రికెట్ టోర్నమెంటు దులీప్ ట్రోఫి ఆడే 5 జట్లలో ఒకటి.
రంజీ ట్రోఫిలో ఆడే 6 క్రికెట్ జట్లు ఇందులో ఉన్నాయి. అవి : హైదరాబాద్, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తముళనాడు.దులీప్ ట్రోఫిలో సౌత్ జోన్ మూడవ బలవంతమైన జట్టుగా రూపొందింది. నార్త్ జోన్ 17 సార్లు ట్రోఫిని గెల్చి ప్రథమ స్థానంలో ఉండగా, సౌత్ జోన్ 11 సార్లు గెలిచి మూడవ స్థానంలో ఉంది.
జట్టులోని ఆటగాళ్ళు
[మార్చు]పేరు | పుట్టినరోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు | క్రికెట్ రకం | గమనికలు |
---|---|---|---|---|---|---|
Batsmen | ||||||
మయాంక్ అగర్వాల్ | 1991 ఫిబ్రవరి 16 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | కర్ణాటక | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | Vice-captain |
హనుమ విహారి | 1993 అక్టోబరు 13 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ఆంధ్ర | ఫస్ట్ క్లాస్ | Captain |
ఆర్ సమర్థ్ | 1993 జనవరి 22 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | కర్ణాటక | ఫస్ట్ క్లాస్ | |
తిలక్ వర్మ | 2002 నవంబరు 8 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | హైదరాబాదు | ఫస్ట్ క్లాస్ | |
సాయి సుదర్శన్ | 2001 అక్టోబరు 15 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | తమిళనాడు | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
సచిన్ బేబీ | 1988 డిసెంబరు 18 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | కేరళ | ఫస్ట్ క్లాస్ | |
ప్రదోష్ రంజన్ పాల్ | 2000 డిసెంబరు 21 | ఎడమచేతి వాటం | తమిళనాడు | ఫస్ట్ క్లాస్ | ||
సుయాష్ ప్రభుదేసాయి | 1997 డిసెంబరు 6 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | గోవా | ఫస్ట్ క్లాస్ | |
దేవదత్ పడిక్కల్ | 2000 జూలై 7 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | కర్ణాటక | లిస్ట్ ఎ | |
రోహన్ కున్నుమ్మల్ | 1997 డిసెంబరు 6 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | కేరళ | లిస్ట్ ఎ | |
రోహిత్ రాయుడు | 1994 జూలై 29 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | హైదరాబాదు | లిస్ట్ ఎ | |
ఆల్ రౌండర్ | ||||||
వాషింగ్టన్ సుందర్ | 1999 అక్టోబరు 5 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | తమిళనాడు | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
వికెట్ కీపర్లు | ||||||
రికీ భుయ్ | 1996 సెప్టెంబరు 29 | కుడిచేతి వాటం | ఆంధ్ర | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | ||
ఎన్ జగదీశన్ | 1995 డిసెంబరు 24 | కుడిచేతి వాటం | తమిళనాడు | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | ||
అరుణ్ కార్తీక్ | 1986 ఫిబ్రవరి 15 | కుడిచేతి వాటం | పాండిచ్చేరి | లిస్ట్ ఎ | ||
స్పిన్ బౌలర్లు | ||||||
సాయి కిషోర్ | 1996 నవంబరు 6 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | తమిళనాడు | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
దర్శన్ మిసల్ | 1992 సెప్టెంబరు 11 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | గోవా | ఫస్ట్ క్లాస్ | |
సిజోమన్ జోసెఫ్ | 1997 సెప్టెంబరు 28 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | కేరళ | లిస్ట్ ఎ | |
మోహిత్ రెడ్కర్ | 2000 సెప్టెంబరు 27 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | గోవా | లిస్ట్ ఎ | |
పేస్ బౌలర్లు | ||||||
వి వైశాఖ్ | 1997 జనవరి 31 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | కర్ణాటక | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
విద్వాత్ కావరప్ప | 1999 ఫిబ్రవరి 25 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | కర్ణాటక | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
కేవీ శశికాంత్ | 1995 జూలై 17 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | ఆంధ్ర | ఫస్ట్ క్లాస్ | |
వి కౌశిక్ | 1992 సెప్టెంబరు 19 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | కర్ణాటక | ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ | |
అర్జున్ టెండూల్కర్ | 1999 సెప్టెంబరు 24 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | గోవా | లిస్ట్ ఎ |
సౌత్ జోన్ తరఫున ఆడిన అంతర్జాతీయ ఆటగాళ్ళు
[మార్చు]- రోజర్ బెన్నీ
- ఎస్. వెంకటరాఘవన్
- సయ్యద్ అబిద్ అలీ
- మన్సూర్ అలీ ఖాన్ పటౌడి
- సయ్యద్ కిర్మాణీ
- బ్రిజేష్ పటేల్
- మ. ఎల్. జైసింహ
- అబ్బాస్ అలీ బేగ్
- మొహమ్మద్ అజహరుద్దీన్
- లక్ష్మీపతి బాలాజీ
- రాహుల్ ద్రవిడ్
- దినేష్ కార్తీక్
- అనిల్ కుంబ్లే
- వి. వి. ఎస్. లక్ష్మణ్
- శ్రీశాంత్
- జవగల్ శ్రీనాథ్
- వెంకటేష్ ప్రసాద్
- ప్రగ్యాన్ ఓజా
- భగవత్ చంద్రశేఖర్
- ఎరపల్లి ప్రసన్న
- క్రిస్ శ్రీకాంత్
- గుండప్ప విశ్వనాథ్
- సునీల్ జోషి
- మురళి విజయ్
- విజయ్ భరద్వాజ్
- రవిచంద్రన్ అశ్విన్
- రాబిన్ ఉత్తప్ప
- కరుణ్ నాయర్
- మనీష్ పాండే
- స్టువర్ట్ బిన్నీ
- వినయ్ కుమార్
- అభినవ్ ముకుంద్
- అభిమన్యు మిథున్
- శ్రీనాథ్ అరవింద్
- విజయ్ శంకర్ (క్రికెటర్)
- KL రాహుల్
మూలాలు
[మార్చు]
దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు |
---|
సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్ |