కేవీ శశికాంత్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | కోడి వెంకట శశి కాంత్ |
| పుట్టిన తేదీ | 1995 జులై 17 విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
| బ్యాటింగు | కుడి చేతి |
| బౌలింగు | కుడి చేతి మీడియం |
| పాత్ర | ఆల్ రౌండర్ |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| ఆంధ్రప్రదేశ్ | |
మూలం: Cricinfo, 25 అక్టోబర్ 2015 | |
కె.వి. శశికాంత్ (జననం 1995 జూలై 17) ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడుతున్న భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.[1] అతను 2015-16 రంజీ ట్రోఫీలో 2015 అక్టోబరు 22 న ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.[2] 2015-16 విజయ్ హజారే ట్రోఫీలో 2015 డిసెంబరు 10న లిస్ట్ ఎలో అరంగేట్రం చేశాడు.[3]
2018-19 రంజీ ట్రోఫీలో ఆంధ్ర తరఫున నాలుగు మ్యాచ్ ల్లో 17 డిస్మిసల్స్తో సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "K. V. Sasikanth". ESPN Cricinfo. Retrieved 25 October 2015.
- ↑ "Ranji Trophy, Group B: Andhra v Uttar Pradesh at Ongole, Oct 22-25, 2015". ESPN Cricinfo. Retrieved 25 October 2015.
- ↑ "Vijay Hazare Trophy, Group C: Andhra v Tripura at Delhi, Dec 10, 2015". ESPN Cricinfo. Retrieved 11 December 2015.
- ↑ "Ranji Trophy, 2018/19 - Andhra: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 10 January 2019.