బ్రిజేష్ పటేల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Brijesh Patel
వ్యక్తిగత సమాచారం
జననం (1952-11-24) 24 నవంబరు 1952 (వయస్సు: 65  సంవత్సరాలు)
బ్యాటింగ్ శైలి Right-hand bat
బౌలింగ్ శైలి Right-arm offbreak
కెరీర్ గణాంకాలు
Competition Tests ODIs
Matches 21 10
Runs scored 972 243
Batting average 29.45 30.37
100s/50s 1/5 -/1
Top score 115* 82
Balls bowled - -
Wickets - -
Bowling average - -
5 wickets in innings - -
10 wickets in match - n/a
Best bowling - -
Catches/stumpings 17/- 1/-
Source: [1], 4 February 2006

1952 నవంబర్ 24గుజరాత్ లోని బరోడాలో జన్మించిన బ్రిజేష్ పటేల్ (Brijesh Patel) భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1974 నుంచి 1977 మధ్యకాలంలో బ్రిజేష్ భారత టెస్ట్ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున ఇతడు 21 టెస్టులు ఆడి 29.45 సగటుతో 972 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో ఇతని అత్యధిక స్కోరు 115 నాటౌట్. వన్డేలలో 10 సార్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 30.37 సగటుతో 243 పరుగులు సాధించాడు. వన్డేలలో ఇతని అత్యధిక స్కోరు 82 పరుగులు. కవర్ మరియు పాయింట్ లలో ఇతను అత్యుత్తమ ఫీల్డర్ గా పేరుసంపాదించాడు. 1975 మరియు 1979 ప్రపంచ కప్ క్రికెట్ లో పాల్గొన్న భారత జట్టులో బ్రిజేష్ ప్రాతినిధ్యం వహించాడు.